కోలీవుడ్లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు […]
Author: Divya
ఆది పినిశెట్టి భార్యతో గొడవపడ్డ లారెన్స్.. కారణం అదేనా..?
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు ఆది పినిశెట్టి సుపరిచితమే ఆయన భార్య నిక్కి గల్రాని కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీ అంటే ఒక మాయ ప్రపంచం ఇందులో ఎలాంటి విషయాలు ఎలా అనే విషయంపై ఎప్పుడు అంచనా వేయలేం కొన్నిసార్లు సినిమా షూటింగులు జరిగే విషయంలో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలా నటుడు రాఘవ లారెన్స్ నటించిన మెట్ట శివ కెట్ట శివ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక […]
సాయి పల్లవి పాటకు డాన్స్ వేసిన సితార..వీడియో వైరల్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి విషయంలోనైనా సరే చురుకుగా ఉంటుంది ఇప్పుడు తాజాగా డాన్స్ తో అదరగొడుతోంది. ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో సితార మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ చేసి అదరగొట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయక క్షణాల్లో అది వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ […]
బావ అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!
మెగా కుటుంబంలోని పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా ట్విట్ చేస్తూ నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చుగా బావ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు విన్నపించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తరచూ […]
ఆది పురుష్..ఇండియాలో అంతటి స్టామినా ప్రభాస్ కే సాధ్యం..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటించిన పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.చివరిగా ప్రభాస్ బాహుబలి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత తను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. బాహుబలి తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ అయిన ఎక్కడ ఇమేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అదే జోష్తో అదే క్రేజీతో దూసుకుపోతున్నారు ప్రభాస్. […]
ప్రాజెక్ట్- కే కోసం కమలహాసన్ ఎంత తీసుకున్నారో తెలుసా..?
విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ ఈ సినిమాని తన బ్యానర్ పైన తెరకెక్కించి భారీగా కలెక్షన్లను సంపాదించారు. తన బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న కమలహాసన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆది పురుష్ చిత్రం కూడా ఈ రోజున విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-K చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ […]
ఆది పురుష్.. అదిరిపోయిన ట్విట్టర్ టాక్.. కానీ..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం రామాయణం వంటి సబ్జెక్టుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్.. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. తదితర నటీనటులు సైతం ఇతర పాత్రలలో నటించడం జరిగింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో […]
పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]
ఓటిటిలోకి వచ్చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ సైతాన్.. ఎక్కడంటే..?
యాత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ మహీ వీ రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. దీంతో గత కొన్ని రోజుల క్రితం ఓటీటిలో సేవ్ ది టైగర్స్ అనే పేరుతో ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు సైతాన్ అంటూ మరొక వెబ్ సిరీస్తే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు […]