తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి హోదా రావడం అంటే చాలా కష్టపడాలి ముఖ్యంగా కొన్ని కండిషన్స్ పెట్టుకొని మరి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కెరియర్ సాఫీగా సాగడం ఉండకపోవచ్చు.. అలా తొందరపాటు నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తులో వదిలేసుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోయిన్స్ ఉన్నారు. వారి లిస్టులో కొంతమంది హీరోయిన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి […]
Author: Divya
ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?
ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]
అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?
కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]
హీరో విశ్వక్ సేన్ కౌంటర్ బేబీ సినిమా గురించేనా..?
టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకు నటించడమే కాకుండా డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా చేయగల సత్తా ఉన్న హీరో..తాను నటించిన రెండు చిత్రాలకు ఆయన స్వయంగా దర్శకత్వం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ రెండు సినిమాలు కూడా హిట్ కాకపోయినా డైరెక్టర్గా మాత్రం అందరికీ దగ్గరయ్యారు.. ఇటీవలే దాస్ కా దమ్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఇందులో రెండు విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం విశ్వక్ […]
బ్లాక్ శారీలో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న బాహుబలి భామ..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టెంపర్ ,బాహుబలి, ఊపిరి వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. స్పెషల్ సాంగ్ లలో తన అంద చందాలతో కుర్రకాలను మైమరపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడ కళ్ళు చెదిరే […]
మెగా ఫ్యామిలీతో విభేదాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!!
డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ ఈ సినిమా ఎన్ కే ఎన్ నిర్మించారు. ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది యువత కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.అయితే ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకొని […]
ముద్దు పెట్టబోయిన అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం అన్ని చానల్స్ లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షో కి ఈమె యాంకర్ గా చేస్తోంది. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటీనటులు గెస్ట్లుగా రావడం జరిగింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ కొత్త ఎపిసోడ్ లో రెట్రో […]
మత్తెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న నాగార్జున బ్యూటీ..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అక్షర గౌడ సుపరిచితమే.. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ అమ్మడు అందం చూస్తే కుర్రకారులకే మతులు పోగొట్టే అందంతో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి అయితే అందం ఎంత ఉన్న అక్షర గౌడు కు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి […]
బ్రో సినిమాపై గట్టిదెబ్బ వేస్తున్న బేబీ చిత్రం..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో ది అవుతార్.. ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం మాత్రం బిజీగా ఉంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పలు ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ట్రైలర్ లేకుండా టికెట్ కదలని ఓవర్సీస్ లాంటి ప్రాంతాలలో కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ […]