హాస్పిటల్ పాలైన హీరోయిన్ మౌని రాయ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా పేరుపొందిన మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఆ పాపులారిటీతోనే పలు చిత్రాలలోని అవకాశాలను కూడా అందుకుంది. అలాగే గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల బికీని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. నిరంతరం తన గ్లామర్ తోనే చేస్తూ సోషల్ మీడియాలో […]

బికినీ అందాలతో టూ హాట్ గా బాణం బ్యూటీ..!!

బాణం సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ వేదిక.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆకట్టుకోనే అందం అభినయం ఉన్నప్పటికీ ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మద్రాసి అనే సినిమాతో తన కెరియర్ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సినిమాతో మరింత సక్సెస్ అందుకుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడిగా విజయదశమి అనే చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రం […]

మహేష్ పోకిరి లేడీ విలన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

ఏ ఇతర ఇండస్ట్రీలో నైనా మంచి పాపులారిటీ సంపాదించాలంటే ..చిన్న క్యారెక్టర్ లేదా ఒక డైలాగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు.అలా చాలామంది పాపులర్ అయిన వారు ఉన్నారు..ఇలాంటి కోవలోనే వెళ్లిన అమ్మడు ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటి ఆ అమ్మడు ఎవరు అని అనుకుంటున్నారా.. మహేష్ నటించిన పోకిరి సినిమాలో విలన్.. ప్రకాష్ రాజ్ పక్కన గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్పే డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో […]

ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!

హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]

మళ్లీ అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్న సమంత.. ఫ్రూప్ ఇదే..!!

సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పవచ్చు. వారు ఏవైనా పోస్టులు ఫోటోలు సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా పలు రకాల బ్రాండ్లను సైతం ప్రమోషన్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. గతంలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు.కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అత్యధికంగా ఫాలోయింగ్ కలిగిన ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో […]

శ్రీ లీలా చేస్తున్న పనికి అసహ్యించుకుంటున్న అభిమానులు.. కారణం ఇదే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజిలో సినిమాలను ఓకే చేస్తూ.. టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఇంతటి పాపులారిటీ సంపాదించిన శ్రీ లీల అందం అభినయానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె చలాకీ తనంతో కుర్రకారులను ఆకట్టుకున్న శ్రీ లీల గురించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో అభిమానులు కూడా […]

అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న కృతి శెట్టి..!!

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తన మొదటి చిత్రంతోనే రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ తరువాత.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఇలాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెంటనే వరుసగా నాలుగు సినిమాలను ప్లాపు మూటకటుకుంది. దీంతో ఈమె కెరియర్ కాస్త తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అందుచేతనే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో కొన్ని చిత్రాలలో నటిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా […]

అతడి మోజులో పడి భర్తనే వదిలేసిన తెలుగు బుల్లితెర యాక్టర్..!

Jagathi.. జగతి అనగానే బుల్లితెరపై సీరియల్స్ చూసేవారికి వెంటనే గుర్తొచ్చే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ లో రిషికి తల్లిగా మహేంద్ర భూషణ్ కి భార్య గా నటిస్తున్న జ్యోతి రాయ్ (Jyothi Rai) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 20కి పైగా సీరియల్స్ లో నటించి పలు సినిమాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది.. ఇక భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న […]

హీరోయిన్ రేఖ ఎఫైర్ లిస్ట్ చాలా పెద్దదే. ఆఖరికి వారు కూడా..!

తెలుగు ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందం అభినయం ఉండి కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. వివాహమైందని తెలిసి కూడా అమితాబచ్చన్ ప్రేమించింది.. కానీ జయ బచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడిపోయింది.. ఆ తర్వాత క్రికెటర్ ఫాక్ మాజీ […]