తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది..RRR చిత్రంతో పాన్ ఇండియా లేవల్లో మంచి పాపులారిటీ సంపాదించిన ఎన్టీఆర్ తన నటించిన టెంపర్ సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ఉన్నారు. సరైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ […]
Author: Divya
బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం..!!
డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో.. ఈ చిత్రం రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండనే పద్యంలో […]
తమన్నాకు కూడా తప్పని అవమానాలు.. ఎమోషనల్ కామెంట్స్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందం బాడీ ఫిట్నెస్ వంటివి కచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి.. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తమన్నా.. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా […]
ఆ విషయంలో సుమా కూడా తగ్గేదేలే అంటోందిగా..!
ప్రముఖ బుల్లితెర మహారాణి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ నుంచి వచ్చిన ఈమె రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని.. తెలుగింటి కోడలిగా చక్కగా బాధ్యతలు నెరవేరుస్తూ.. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సినిమాలలో ముందుగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోని సుమ.. బుల్లితెరపై అడుగుపెట్టి యాంకర్ గా మకుటం లేని మహారాణిగా చలామణి అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 15 సంవత్సరాలకు పైగానే అవుతున్నా తన స్థానాన్ని మాత్రం ఆమె […]
అన్ స్టాపబుల్-3 ఆలస్యం కావడానికి కారణం..?
బాలకృష్ణ హోస్టుబ్గా ఆహ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందులో బాలయ్య హోస్టుగా అదరగొట్టేసారని చెప్పవచ్చు.. అన్ స్టాపబుల్ సీజన్ మొదటి రెండవ భాగం బాగా సక్సెస్ అవడంతో కొద్దిగా సీజన్ 3 ని కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అభిమానులు అన్ స్టాపబుల్-3 సీజన్ ఉంటుందా లేదా అంటూ పలువురు అభిమానులు డౌట్ పడుతున్నారు. ఆహా టీం నుంచి […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న హీరోయిన్ మెహ్రిన్..!!
ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ వస్తే చాలు పాత హీరోయిన్స్ ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు.. దీంతో హీరోయిన్స్ కు అవకాశాలు లేక వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలియటం లేదు. అంతేకాకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. గతకొన్ని రోజుల నుండి హీరోయిన్స్ మెహ్రిన్ అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే టాలీవుడ్ కు చెందిన మెహరీన్ కౌర్ ను పెద్దగా పరిచయం […]
ఆసక్తి రేపేలా చేస్తున్న ప్రతినిధి-2 టీజర్.. నారా రోహిత్ సక్సెస్ అయ్యేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు హీరో నారా రోహిత్.. కమర్షియల్ ఫార్మేట్లో వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం కాలేదు.. ఆ తర్వాత పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కౌట్ కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలపరంగా సైలెంట్ అయిన రోహిత్ తాజాగా తన కొత్త ప్రాజెక్టును సైతం అనౌన్స్మెంట్ చేశారు. తన కెరియర్ లో […]
సిల్క్ స్మిత పై చేయి చేసుకున్న చిరంజీవి..ఎందుకంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు […]
జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాణహాని ఉందా.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది.. అలాగే టిడిపి పార్టీని కూడా సమయం దొరికినప్పుడల్లా పలు రకాల కామెంట్లను చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి..అప్పుడప్పుడు పలు రకాల హీరోయిన్ల పైన కూడా కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]