రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది.. కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. హిట్..ఫ్లాప్ సంబంధం లేకుండా మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చి ఆ చిత్రాలను అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలే కాకుండా తమిళ స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేస్తూ అదిరిపోయేలా కలెక్షన్స్ అందిస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం […]

రాజకీయాలపై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శరత్ కుమార్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శరత్ కుమార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు హీరోయిన్ రాధిక భర్తగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. కోలీవుడ్ నటుడు డైరెక్టర్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తమిళకుడిమగన్ ఈ సినిమా ఆడియో ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు నిన్నటి రోజున ఉదయం సినీ నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా అక్కడికి విచ్చేసినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా అక్కడ నిర్మాత […]

ఆ విషయంలో సంయుక్త మీనన్ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్స్ కి ఈమధ్య మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు..అలా మొదట చిన్న పాత్రలో కనిపించి మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది కాసేపు అయిన ఈ అమ్మడు బాగానే ఆకట్టుకోవడంతో ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. దీంతో అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ లో దూసుకుపోతోంది సంయుక్త మీనన్.. అయితే సినిమాల ఎంపిక విషయంలో […]

లేడీ కమెడియన్ కల్పన రాయ్ ఎలా మరణించిందో తెలిస్తే కన్నీళ్లగవు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ లేడీ కమెడియన్ గా మాత్రమే కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. అలాంటి కోవకే చెందిన నటి కల్పనా రాయ్.. ఈమె నటనతో ఎంతోమందికి గుర్తుండిపోయే ఇలా నటించింది.. ఈమె ఏ సినిమాలో కూడా పూర్తిస్థాయిలో రోల్ చేయలేదు.. కేవలం చిన్న చిన్న పాత్రలలోని నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా చిన్న చిన్న పాత్రలలోని దాదాపుగా 400కు పైగా సినిమాలలో నటించింది కల్పనా రాయ్.. ఈమె నటించిన ప్రతి […]

ఆ హీరోయినే కావాలంటున్న అక్కినేని హీరో.. మరీ అంత మోజెందుకో..?

తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ […]

భోళా శంకర్ సినిమా వదులుకొని మంచి పని చేసిన స్టార్ హీరోయిన్..!!

 టాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్.. ఈ సినిమాకి మోహన్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించినది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం మూవీకి రీమిక్స్ గా వచ్చింది. మోహన్ […]

చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్న నిర్మాత .. నిజమేనా..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ […]

 కమెడియన్ వడివేలు వేధింపులపై బాంబు పేల్చిన నటి..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు సైతం కమెడియన్ వడివేలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో తెలుగు తమిళ్ కన్నడ వంటి చిత్రాలలో నటించి మంచి కమెడియన్గా పేరు సంపాదించారు.. ఏన్నో సినిమాలలో కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించిన వడివేలు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. ఇటీవల కాలంలో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటు ఉన్నారు.. తాజాగా విడుదలైన ఒక చిత్రంలో వడివేలు చాలా అద్భుతమైన నటనను సైతం కనబరిచారు.. అయితే […]

బ్రా అందాలతో ఫ్రెంట్ బ్యాక్ అందాలు చూపిస్తున్న తెలుగమ్మాయి..!!

హీరోయిన్ ప్రియ వడ్లమాని అంటే ప్రత్యేకంగా గుర్తింపు లేకపోవచ్చు..కానీ చిన్న సినిమాగా వచ్చిన హుషారు సినిమాలో తన లవర్ కు హ్యాండ్ ఇచ్చే అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు.. ఈ చిత్రంలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.. ప్రియ తెలుగమ్మాయి అయినప్పటికీ 2018లో ప్రేమకు రైన్ చెక్ అని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చెప్పుకోదగ్గ సక్సెస్ చేయలేక పోయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉన్న ఎందుకో పూర్తిస్థాయిలో […]