టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకుని.. 2005లో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మహేష్ బాబు స్టార్ అయ్యాడు. మరోవైపు నమ్రత మాత్రం సినిమాలు వదిలేసింది. అప్పటికే ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. పెళ్లి తర్వాత కూడా ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ, నమ్రత నటనకు పులిస్టాప్ […]
Author: Anvitha
సాయి పల్లవి బెడ్ రూమ్ మొత్తం ఆ హీరో ఫోటోలేనా.. హైబ్రిడ్ పిల్ల కనిపించదు గానీ మహా ముదురు!
హైబ్రిడ్ పిల్ల అంటే మొదట గుర్తుకువచ్చే పేరు సాయి పల్లవి. ఫిదా మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ.. ఆ తర్వాత సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయింది. సౌత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడున్న హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. సాయి పల్లవి మాత్రం స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవలం తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్లందరిలోనూ సాయి పల్లవి చాలా ప్రత్యేకం. […]
మీరా జాస్మినా మజాకా.. ఫైనల్ గా అనుకున్నది సాధించిందిరోయ్!
మీరా జాస్మిన్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించి ఇక్కడి వారికి బాగా దగ్గరైన మీరా జాస్మిన్.. తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే కెరీర్ పీక్స్ స్టేజ్ లోకి వెళ్తున్న సమయంలో దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు వెండితెరపై కనిపించలేదు. అయితే మీరా వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లైన […]
మినీ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపించిన `లైగర్` బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు!
లైగర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో.. మళ్లీ ఆమె టాలీవుడ్ వొంక చూడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. త్వరలోనే అనన్య పాండే నుంచి […]
చైతు పాటకి ఏడ్చేసిన సమంత.. మాజీ భర్తను ఇంకా మర్చిపోలే.. వీడియో వైరల్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం `ఖుషి` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్-సమంత స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. […]
సాయి పల్లవికి మైండ్ దొబ్బిందా.. అంత తింగరి పని ఎలా చేసింది?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్ విషయంలో మునుపటి జోరును ఏ మాత్రం చూపించడం లేదు. గత ఏడాది ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవడం లేదు. తాజాగా మరో క్రేజీ చిత్రాన్ని వదులేసుకుని ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సార్ వంటి సూపర్ హిట్ అనంతరం కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులో నేరుగా మరో సినిమా […]
ఆఫర్ల కోసం దానికి కూడా ఒప్పేసుకుంటున్న కృతి శెట్టి.. దరిద్రం అంటే ఇదే!
ఉప్పెనతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన అందాల సోయగం కృతి శెట్టి.. ఫస్ట్ మూవీ తోనే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టికి టాలీవుడ్ లో తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అంతలోనే ఆమెకు షాకుల మీద షాకులు తగిలాయి. కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల […]
రానా వైఫ్ మిహీకాకు అరుదైన గౌరవం .. కుళ్లుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!
విలక్షణ నటుడు రానా దగ్గుబాటి 2020లో ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్ ను లవ్ చేసి.. ఆమెతో ఏడడుగులు వేశారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రానా వైఫ్ ఉంటుంది. మిహికా బజాజ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా.. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. `డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో` అనే కంపెనీకి ఆమె వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా మిహీకా సుపరిచితులు. ఎంతో మంది సినీ […]
దేవరలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటన్న లేటెస్ట్ మూవీ `దేవర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ను […]