ఉప్పెన.. చిన్న సినినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయితే.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇది డెబ్యూ మూవీనే. సుకుమార్ ప్రియ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాను తెరకెక్కించగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ […]
Author: Anvitha
ఆ స్టార్ డైరెక్టర్ తో సమంత ఎఫైర్.. చివరకు అతని భార్య చేతుల్లో తన్నులు కూడా తిందా?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని సత్తా చాటుతోంది. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్ లో పడి, అతనితో ఏడడుగులు వేసింది. 2017లో వీరి వివాహం జరగగా.. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. […]
పనికిమాలిన రొట్ట స్టోరీతో `గుంటూరు కారం`.. మహేషా ఎలా ఒప్పుకున్నావయ్యా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ మాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా గుంటురు కథ స్టోరీ ఇదే అంటూ […]
రజనీ తర్వాత ప్రభాసే.. జైలర్ – సలార్ మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా?
ప్రస్తుతం థియేటర్స్ లో జైలర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న రజనీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి […]
`దేవర` విలన్ సైఫ్ గురించి విస్తుపోయే నిజాలు.. నవాబు సాబ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకడు. హిందీలో ఈయన అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సైఫ్.. ఇప్పుడు `దేవర`లో మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తలపడుతున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాలో సైఫ్ `భైరా` అనే పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈయన ఫస్ట్ లుక్ కు […]
కాజల్ కొడుక్కి కోపం వచ్చిందిరోయ్.. సీరియస్ లుక్ లో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించగా.. అతనికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ఫిట్ గా మారి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు జోడీగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ […]
`ఖుషి` మూవీకి విజయ్-సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. గట్టిగానే లాగేశారు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఓవైపు మేకర్స్ […]
విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. రౌడీ బాయ్ మామూలోడు కాదురోయ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ అంత సులభంగా ఏమీ రాలేదు. అర్జున్ రెడ్డికి ముందు ఇండస్ట్రీలో విజయ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. 2011లో నువ్విలా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఆఫర్లు అందుకునేందుకు ఎంతో శ్రమించాడు. ఫైనల్ గా ఒక్క సినిమా ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా […]
అలియా భట్ అలా చేస్తే రణబీర్ అస్సలు ఒప్పుకోడా.. ఇదేం కండీషన్ రా బాబు?!
బాలీవుడ్ లవ్లీ కపుల్స్ లో రణబీర్ కపూర్-అలియా భట్ జంట ఒకటి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. గత ఏడాది ముంబైలో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఈ దంపతులకు ఓ ముద్దుల పాపాయి జన్మించింది. ఆమెకు రాహా అంటూ నామకరణం చేశారు. పెళ్లై, బిడ్డ పుట్టినా కూడా అలియా భట్ సినిమాలు ఆపలేదు. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ తో పాటు మరోవైపు ప్రొఫెష్నల్ లైఫ్ […]