ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీలో ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు. అటు పవన్ మూడో విడత వారాహి యాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యటిస్తున్నారు. ఇప్పటికే సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులని పరిశీలించి..పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన బాబు..తాజాగా ఏలూరుకు చేరుకున్నారు. ఇక సోమవారం చింతలపూడి, పట్టిసీమ […]
Author: Krishna
ఆ సీటులో టీడీపీ వర్సెస్ జనసేన..ఏం డిసైడ్ చేస్తారు?
టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ ఈ లోపే సీట్ల కోసం రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. సీటుని తాము దక్కించుకోవాలంటే..తాము దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన సీటు కోసం టిడిపి, జనసేనలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జోగి రమేశ్ పోటీ చేసి దాదాపు 62 వేల ఓట్లు దక్కించుకున్నారు. […]
ఎమ్మిగనూరులో ‘ఫ్యాన్స్’ ఫైట్..సీటు ఎవరికి?
ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జిల్లాలో కొన్ని సీట్లు టిడిపికి కంచుకోటలుగా ఉన్నాయి. అలాంటి సీట్లలో ఎమ్మిగనూరు ఒకటి. ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. మధ్య మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి గెలిచారు. గతంలో ఈయన 2004, 2009 […]
బాబు-పవన్..ఏమన్నా అండర్‌స్టాండింగ్..ఒకరి తర్వాత ఒకరు.!
పైకి కనబడకుండా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టిడిపికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ […]
బీఆర్‌ఎస్ దూకుడు..కాంగ్రెస్ తగ్గట్లేదు.!
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తుంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతుంది. అధికార బిఆర్‌ఎస్ తమ బలంతో దూకుడుగా ముందుకెళుతుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే మొన్నటివరకు కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సైతం..బిఆర్‌ఎస్‌కు ధీటుగా రాజకీయం నడిపిస్తుంది. ఓ వైపు చేరికలతో కాంగ్రెస్ లో జోష్ […]
వైసీపీ వర్సెస్ టీడీపీ..ఎన్నికల ‘రణమే’.!
సాధారణంగా ఎన్నికల సమయంలో బాగా సున్నితమైన ప్రాంతాల్లో గొడవలు జరగడం సహజం..కానీ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అన్నీ ప్రాంతాల్లో రచ్చ జరిగేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలని బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. అంతకముందు ఈ స్థాయిలో గొడవలు జరగడం తక్కువగానే చూసి ఉంటాం..ఎన్నికలు లేని సమయంలో పెద్దగా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా రచ్చ మాత్రం పీక్స్ లో జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇంకెంత రచ్చ జరుగుతుందా? అనే డౌట్ […]
ప్రకాశంలో వైసీపీ లీడ్ తగ్గేదెలే.!
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. ఇక్కడ వైసీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల హవా ఎక్కువ ఉండటం వల్ల..గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ లీడ్ సాధిస్తుంది. 12 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2014లో వైసీపీ 6, టిడిపి5, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టిడిపి 4 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ హవా ఉంది. కానీ ఇటీవల లోకేష్ […]
ఆ ఏడు వైసీపీ కంచుకోటలే..టీడీపీకి నో ఛాన్స్.!
ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకే మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఈ వగ్రలు కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. ఏదో కొంతమేర టిడిపికి సపోర్ట్ ఉంది. ఇక ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉన్నారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. ఆ ఏడు స్థానాల్లో వైసీపీ హవానే ఉంది. పాలకొండ, సాలూరు, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం.. స్థానాలు ఎస్టీ స్థానాలు. 2014లో ఒక్క […]
కేసీఆర్‌కు ‘రైతు’లు కలిసొస్తారా?
రాజకీయాల్లో గెలుపోటములని శాసించేది ప్రధానంగా మహిళలు, రైతులు, యువత అనే చెప్పాలి. అందుకే ఏ పార్టీ అయిన ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలు ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార బిఆర్‌ఎస్ పార్టీ..మూడు వర్గాల ఓట్లని కొల్లగొట్టేందుకు చూస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన అనుకున్న మేర యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ అంశంలో యువత కాస్త యాంటీగానే ఉంది. […]