`డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఆరాట‌ప‌డుతున్న వెంక‌టేష్‌..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆ మ‌ధ్య `నార‌ప్ప‌` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. తాజాగా దృశ్యం 2లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రంలో న‌టిస్తున్నాడు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ […]

`అఖండ` సెన్సేష‌న‌ల్ రికార్డ్‌.. యుఎస్ లో బాల‌య్య ప్ర‌భంజ‌నం!

న‌ట‌సింహం నంమూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రంలో నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో […]

`జబర్దస్త్` స్టార్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు !

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో 2013 న ప్రారంభ‌మైన ఈ షో ద్వారా ఎంద‌రో క‌మెడియ‌న్లు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. కొంద‌రైతే జబర్దస్త్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో హీరోలుగానూ మారారు. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒక‌టి. అయితే అటు మ‌ల్లెమాల‌కు, ఇటు ఈటీవీకి కాసుల వ‌ర్షం కురిపించిన ఈ షో ఇటీవ‌ల కాలంలో పూర్తిగా డ‌ల్ […]

ఖరీదైన ఇంటిని కొన్న న‌య‌న‌తార‌..ఇక భ‌ర్త‌తో అక్క‌డేన‌ట‌..?!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే భ‌ర్తతో క‌లిసి ఉండేందుకు తాజాగా న‌య‌న్ ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం చెన్నై నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నయనతార.. అనేక చోట్ల సెర్చ్ చేసి చివ‌ర‌కు రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీల ఇల్లు […]

అఖండ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య ఊచకోత‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా […]

త‌గ్గేదేలే అంటున్న సమంత‌..రేర్ ఫీట్ అందుకున్న బ్యూటీ!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టిన సామ్‌.. ఇటీవ‌లె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో న‌య‌న్ మ‌రో హీరోయిన్‌గా […]

`అఖండ‌` పై ఎన్టీఆర్ రివ్యూ.. ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపుల‌తో నిన్నంతా సందడి వాతావ‌ర‌ణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]

అలా పిల‌వ‌డం న‌చ్చ‌లేదు.. బాల‌య్య ఫైర్‌..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2(నిన్న‌) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూప‌ర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ‌ దుమ్మురేపుతోంది. ఇక త‌న‌ సినిమాను అభిమానులతో కలిసి […]

కత్రినా పెళ్లికి ఏడడుగులు..ఏడు నియమాలట..!!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు పెళ్లి తర్వాత నివసించడానికి విరాట్ కోహ్లీ దంపతులు నివసిస్తున్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ ఇంటికోసం విక్కీ కౌశల్ సుమారుగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలను రెంట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అపార్ట్మెంట్లో తన ఇంటిని బుక్ చేసుకోవడానికి ఏకంగా […]