కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!

స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి […]

అల్లు అర్జున్ రెండో అన్న రాజేష్‌ ఎలా చ‌నిపోయాడో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌.. త్వ‌రలోనే `పుష్ప‌` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. అల్లు అర్జున్ సోద‌రులు ఎవ‌రూ అంటే ట‌క్కున […]

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ […]

ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి..యాసిడ్ పోసినా కోపం చల్లారక .. యువతి ఏం చేసిందంటే ….!

ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వు లేనిదే బతకలేను.. అని అన్నాడు. ఆ ప్రేమకు పొంగిపోయిన యువతి యువకుడికి ఓకే చెప్పింది. ఇంకేముంది ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా యువకుడు మోసం చేశాడు. ప్రియురాలికి మాటయినా చెప్పకుండా మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తను ప్రేమించిన యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. అంతటితో కోపం చల్లారక కత్తితో పొడిచింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. సంచలనం సృష్టించిన […]

దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ […]

భ‌ర్త‌ను చంపేస్తున్న అన‌సూయ‌..ఒక్క ఫొటోతో అంతా లీక్‌..?!

అన‌సూయ భ‌ర్త‌ను చంప‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? ఖంగారు ప‌డ‌కండి అది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న అన‌సూయ మ‌రోవైపు వెండితెర‌పై సైతం విల‌క్ష‌ణ పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `పుష్ప‌` ఒక‌టి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన దాక్షాయణి పాత్రను ఆమె పోషిస్తోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రమే `పుష్ప‌`. మైత్రీ […]

`అఖండ‌` డే 3 క‌లెక్ష‌న్స్‌..బాల‌య్య దుమ్ము దులిపేస్తున్నాడుగా!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన మూడో చిత్ర‌మే `అఖండ‌`. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్‌తో పాటుగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవ‌డంతో ఈ మాస్ ఎంటర్టైనర్ […]

ఇష్ట‌మైన వాడికి ర‌ష్మిక లిప్ లాక్‌.. నెట్టింట ఫొటో వైర‌ల్‌..!

`ఛ‌లో` చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఈమె న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు హిట్ అవ్వ‌డంతో ల‌క్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లోనే కాదు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక త‌న ఫాలోవ‌ర్స్‌తో ట‌చ్‌లో […]

సాయి ప‌ల్లవి వదిలేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ఇవే..!

సాయి ప‌ల్ల‌వి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే సాయి ప‌ల్ల‌వి.. త‌న పాత్రకు […]