దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా ఈయన కుమారుడు ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఇక ఈయన భార్య మాత్రం హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో ఒక మంచి ప్లేయర్. ఈ విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి.. తాజాగా అండర్-19 ఉమెన్ క్రికెట్ పోటీలలో ఇషిత ఆటకు ఒక్కసారిగా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు.. ప్రస్తుతం రాజ్ కోట్ లో ఉమెన్ అండర్-19 క్రికెట్ […]
Author: Admin
హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్..నెట్టింట పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో […]
అరుదైన గౌరవం దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్..!
కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం అరుదైన గౌరవం దక్కింది.. ప్రముఖ సినీ నటుడిగా యువరత్న గా గుర్తింపు పొందిన పునీత్ రాజకుమార్ కు కర్ణాటక రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలనే ఆలోచన ఉందని , దీనిపై అధికారులతో చర్చించి , త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పేర్కొన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పునీత్ కు గతంలోనే కర్ణాటక రత్న పురస్కారం ఇవ్వాలి అని పెద్ద […]
గెట్ రెడీ..`ఆచార్య` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రమే `ఆచార్య`. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేకర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]
రాజమౌళిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..!
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR .ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.ఇందులో రాజమౌళి ఊహించనీ స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో హీరోలకంటే రాజమౌళిని ఎక్కువ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇందులో తమ హీరోల ఫేవరెట్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం లో ఒక్క డైలాగు కూడా లేకపోవడంతో స్టార్ హీరో అభిమానులు చాలా కోపంతో […]
రాజ్ కుంద్రా సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్.. కారణం ఏంటంటే …?
బాలివుడ్ నిర్మాత.. బిజినెస్ మ్యాన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల వీడియోల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసందే. అతడు పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో నటి షెర్లిన్ చోప్రా అతడి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కేసులో 2021 ఏప్రిల్ లో రాజ్ కుంద్రా పై ఎఫ్ ఐ ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన […]
`రావణాసుర` గా రాబోతున్న రవితేజ..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే?!
మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయన.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే తన 70వ చిత్రాన్ని సైతం రవితేజ ప్రకటించాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించబోతుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. […]
సమంతతో తాప్సీ కీలక చర్చలు..ఎందుకోసమో తెలుసా?
టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ఆపై బాలీవుడ్‌కి మకాం మార్చేసిన తాప్సీ.. అక్కడ బాగానే సక్సెస్ అయింది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే ఇటీవలె ఈ భామ నిర్మాతగానూ మారి ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. తాప్సీ తన బ్యానర్‌పై మొదటి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో చేయబోతోందట. అది కూడా ఓ […]
జబర్దస్త్ లో.. జడ్జి.. కంటిస్టెంట్ మధ్య గొడవ.. వీడియో వైరల్..!
జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ షోలను బీట్ చేసే షో ఏది రాలేదు అని చెప్పుకోవచ్చు.ఇక ముఖ్యంగా ఈ షో లకి అట్రాక్షన్ గా ఇందులో జడ్జిలు, అందమైన యాంకర్ లు ఉండడం విశేషం. అయితే తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఇది నవంబర్ 5వ తేదీన టెలికాస్ట్ కానుంది.ఇందులో హైపర్ ఆది, శ్రీ గాలి సుదీర్, రష్మీ అనసూయ వంటివారు ఉన్నారు. ఇక […]









