దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఏకంగా రూ.5 తగ్గింపు..!!

ప్రస్తుతం వాహన ఇంధనం అయిన పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు నిత్యావసరం గా మారిపోయిన ఈ పెట్రోల్ అలాగే డీజిల్ ధరల పెరుగుదలతో పేద , మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.. అందుకే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది.. ఇక ఈ దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ […]

ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!!

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కొత్త కోచ్ గా భారత క్రికెట్ బోర్డు బుధవారం నియమించింది.. 48 సంవత్సరాల బ్యాటింగ్ దిగ్గజం ప్రస్తుత టి20 ప్రపంచకప్ తర్వాత జట్టు యొక్క బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా ఈ విషయాన్ని శ్రీమతి సులక్షణ నాయక్ అలాగే మిస్టర్ ఆర్పి సింగ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం ఏకగ్రీవంగా మిస్టర్ రాహుల్ ద్రవిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది. ఇకపోతే న్యూజిలాండ్లో […]

యాక్షన్ ఉత్కంఠగా మారిన కురుప్ ట్రైలర్.. దుల్కర్ నటన హైలెట్..!

మహానటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తను హీరోగా నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉన్నాడు. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆయన నటించిన “కురుప్” . ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార్ […]

 విజయ్ సేతుపతి పై దాడి.. అసలు ఏమైంది అంటే..!!

విజయ్ సేతుపతి అనగానే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన విలన్ గుర్తొస్తాడు. ఈ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి.. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తమిళ ప్రేక్షకులకు , తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి పై ఒక […]

సూర్య జై భీమ్ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ సూర్య ప్రముఖ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం జై భీమ్..ఈ సినిమా అమెజాన్ వేదికగా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే.. కోర్టు బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కించుకుంటోంది.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.. జై భీమ్ సినిమా లో సూర్య సరసన నటించిన రాజిష విజయన్ ఎవరు..? సినిమాల్లోకి రాకముందు […]

భీమ్లా నాయక్ నుంచి వీడియో ప్రోమో వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలురకాల వీడియోలు, ప్రోమోలు, చిత్రాలు విడుదలై ప్రేక్షకుల లో మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వీడియో కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఇది కూడా బాగా వైరల్ గా మారుతోంది..అంతేకాదు లా లా భీమ్లా అనే పాట నవంబర్ 7 […]

గుడ్ న్యూస్: కొవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం …!

కరోనా మహమ్మారి నిర్మూలన కొరకై భారతదేశ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో దీన్ని ప్రజలందరికీ అందిస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అనుమతి లభించక విమర్శల పాలవుతోంది. అయితే గత కొన్ని నెలలుగా కొవాగ్జిన్‌ టీకా పనితీరును పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా భారత్‌ బయోటెక్‌ కు శుభవార్త అందించింది. కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేర్చేందుకు ఆమోదం […]

ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఏకంగా…?

సాధారణంగా ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తెలిసిన వారిని పది మందిని అడుగుతాం. ఇప్పుడు అంటే సోషల్ మీడియా హవా నడుస్తుంది కాబట్టి తెలియని వ్యక్తులను కూడా ప్రశ్నలు అడగడం సాధ్యమవుతుంది. వంద కిలోమీటర్ల దూరం పరుగెడుతున్న ట్రైన్ ను 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు దాటడానికి ఎంత సమయం పడుతుంది? అనే ఫిజిక్స్ ప్రశ్నలు మీరు వినే ఉంటారు. వీటిని అడిగేటప్పుడు మాటల రూపంలో ప్రశ్నను వివరిస్తారు కానీ నిజంగానే ట్రైను, కారు తీసుకొచ్చి […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీపై న‌యా అప్డేట్‌..!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూణెలో ప్రారంభం అవ్వ‌గా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ విషయాన్ని […]