బిగ్ బాస్ 9: మిడ్‌వీక్ ఎలిమినేషన్ .. గురువారం ఆ కంటెస్టెంట్ అవుట్..!

బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఈవారం కాకుండా.. మరొక వారం మాత్రమే బిగ్ బాస్ 2 ఉంటుంది. ఈ క్రమంలోనే.. షో మరింత ఆశ‌క్తిగా కొనసాగుతుంది. ఇక.. టిఆర్పి రేటింగ్స్ పరంగా బంపర్ హిట్ గా బిగ్ బాస్ 9 నిలిచింద‌ని చెప్పాలి. ఈ సీజన్లో ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్, ఫైట్స్‌ అన్ని ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అప్పుడే 14 వార‌లు అయ్యినోయాయా.. ఇంకొన్ని రోజులు సీజన్ కొనసాగితే బాగుండేద‌ని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ వీక్ లో కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్‌ మాత్రమే మిగిలి ఉంటారు.

Bigg Boss Telugu 9 Voting Results (December 6): Who Will Get Highest Votes|  Who Will Get Evicted From Bigg Boss Telugu 9 Today| Sanjana Galran, Suman  Shetty In Bigg Boss Telugu 9

కనుక.. ఇప్పటికే హౌస్ లో ఏడుగురు హౌస్‌మేట్స్‌ ఉండడంతో.. ఈ వీక్‌ డబల్ ఎలిషన్స్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈసారి ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు షాక్ ఇవనున్నాడట. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం రోజున ఈ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది ఆడియన్స్ ఓటింగ్ ద్వారా జరగబోయే ఎలివేషనా.. లేదా ఈ బ్యూటీ టాస్క్‌ల‌ ద్వారా జరుగుతున్న ఎలిమినేషనా అనే డీటెయిల్స్ మాత్రం తెలియాల్సి ఉంది.

Bigg Boss Telugu 9 | Day 92 Promo 1 | Game On💥| Nagarjuna | Star Maa -  YouTube

ఇమ్యూనిటీ టాస్క్‌లో సంజ‌నా ఇప్పటికే అవుట్ అయిపోయింది. ఈ క్రమంలోనే.. ఒకవేళ టాస్కుల రిజల్ట్‌ను బట్టి.. ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే మాత్రం.. ఖచ్చితంగా సంజన గురువారం హౌస్ నుంచి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ.. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలివేషన్ పెడితే మాత్రం సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు మిడ్ వీక్ ఆపరేషన్ లో ఎలిమినేట్ కాబోతున్నారు అనేది సస్పెన్స్. ఇక ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని అంశాలపై ఆడియోస్లో ఆసక్తి మొదలైంది.