తమన్నా ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమా రంగంలో దూసుకుపోవడమే కాకుండా.. మరోపక్క సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లకి కంటి పై కునుకు లేకుండా చేస్తుంది.
ఈ క్రమంలోనే మరో ఫోటోను షేర్ చేసింది మిల్కీ బ్యూటీ. ఇక తాజాగా తమన్నా ప్రఖ్యాత ఎల్లే కవర్ పేజీ కోసం ఇచ్చిన ఒక ఫోజ్ ఆమె ఇన్స్టాలో షేర్ చేసింది. ఈమె హాఫ్ షోల్డర్ బ్లాక్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపించింది.
ఇక ఎద అందాలతో పాటు నడుము వయ్యారాలు చూపిస్తూ.. కుర్రాళ్ల కి పిచ్చెక్కించింది. ఇక ఈమె సొగసిని చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా వదిలేసింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వృత్తిపరంగా చూస్తే.. అద్భుతమైన ప్లేస్ లో ఉంది.