యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక మొదటిసారి దొరసాని అనే సినిమా ద్వారా తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాత్మిక ఆ తర్వాత తమిళంలో ఆనందం ,విలాయుద్ధం ,వీడు నెంజుకు, నిధి నిధం వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత తెలుగులో గత ఏడాది పంచతంత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో ఈ అమ్మడు ఫోటో షూట్లతో ఆడియన్స్ కు మరింత రీచ్ అయింది.
సినిమాలు కన్నా సోషల్ మీడియా లోనే శివాత్మిక పలు రకాల ఫోటోషూట్లతో కుర్రకారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. గ్లామర్ షో విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకున్న శివాత్మిక ఫోటోషూట్లతో మాత్రం ప్రేక్షకులకు అలరిస్తూనే ఉంటుంది. తాజాగా శివాత్మిక మరొక కొన్ని క్రేజీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.
తనలోని గ్లామర్ యాంగిల్ ని వాడుకోమని హింటు ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ కష్టాన్ని ఎవరు గుర్తించలేదంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్ చేస్తున్నారు. రంగమార్తాండ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసిన శివాత్మిక పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
సినిమా అవకాశాలు రాలేని స్థానంలో పలు రకాల ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ని పెంచేస్తోంది. స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. నటనతోనే కాకుండా అందంతో కుర్రకారులను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోతోంది. సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ బీభత్స సృష్టిస్తూ ఉంటుంది. మరి ఈసా అంటే ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి మరి.
A tiny fairy tale ✨ pic.twitter.com/sYZ95D4BnL
— Shivathmika Rajashekar (@ShivathmikaR) June 14, 2023