ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. హాస్పిటల్ బెడ్ పై ముక్కుల్లో ట్యూబ్ తో కాజల్..!

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ఖు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దం న్న‌ర పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలాఇగిన ఈ ముద్దుగుమ్మ.. అందరు స్టార్ హీరోలతోను నటించి.. బ్లాక్ బస్టర్లు ఱాతాలో వేసుకుంది. ఇలాంటి క్రమంలో కాజల్‌కు సంబంధించిన షాకింగ్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. కాజల్ హాస్పిటల్ బెడ్ పై.. ముక్కుల్లో ట్యూబ్స్‌తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

Kajal Agarwal Best Saree .....😍😍. 👉 1099/- RS Ship Free India... ✍️.  Order Book What's app +91 81-53-95-40-73. 👉COD Available India... . .  #kajalaggarwal @dress.bazzar @saree_collaction @dress.house1  @designer.cloth.collection #silksaree ...

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ అసలు కాజల్‌కు ఏమైంది.. హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే కాజల్ అగర్వాల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం అలా హాస్పిటల్‌కు వెళ్ళిందట. ఆమెకు అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాలేదని.. కేవలం తన అందంపై ఫోకస్ చేసి.. యాంటీ ఏజెంట్ ట్రీట్మెంట్ కోసమే హాస్పటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటుందని సమాచారం.

அச்சச்சோ...காஜல் அகர்வாலுக்கு என்ன ஆச்சு...! நடிகை வெளியிட்ட போட்டோவால்  அதிர்ச்சியில் ரசிகர்கள்..! - TamilWire

ఇటీవల కాలంలో.. చాలామంది సీనియర్ ముద్దుగుమ్మలు ఇలాగే తమ ఏజ్‌ను కవర్ చేసుకోవడానికి యాంటీ ఏజెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తున్నారు. అలా.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ట్రీట్మెంట్‌కు సిద్ధమైందట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆ ఫోటోను షేర్ చేసుకుంది. అయితే.. అక్కడ మేటర్ ను రివిల్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అసలు నిజంగానే యాంటీ ఏజ్‌నింగ్ ట్రీట్మెంట్ కోసమే హాస్పిటల్లో జాయిన్ అయ్యిందా.. లేదంటే ఏదైనా అనారోగ్య కారణాలతో బాధపడుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. దీపావళి పండుగకు వెల్నెస్ డైలీ రొటీన్ లో భాగంగానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.