ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. డివోర్స్ కు సిద్ధమైన టాలీవుడ్ స్టార్ హీరో. . ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు

వివాహ వ్యవస్థను భారతీయుల ఎంత‌లా గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌బంలోనే గ‌తంలో ఒకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక.. జీవితాంతం బంధాన్ని కొనసాగించేవారు. కానీ.. ఇటీవల కాలంలో అసలు వైవాహిక బంధం అంటేనే గౌరవం లేకుండా పోతుంది. ఏళ్ల తరబడి ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు కూడా చిన్నచిన్న కారణాలతో డివోర్స్ తీసుకుని దూరమైపోతున్నారు. ఇక.. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న హీరోలు, హీరోయిన్ల.. పెళ్లిళ్ల విషయమైతే చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విడాకులు వార్త వినిపిస్తూనే ఉంటుంది.

స్టార్ హీరో భార్యతో విడాకులు తీసుకున్నారని.. లేదా స్టార్ హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకుందంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక షాకింగ్ న్యూస్‌ల‌తో హార్డ్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో విడాకులకు సిద్ధమయ్యాడంటూ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ప్రముఖ తెలుగు హీరో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడని సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పటికే.. మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. వ్యక్తిగతంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. త‌న లుక్.. స్మార్ట్ నెస్ తో అందరిని ఆకట్టుకునే ఈ హీరో.. ఇటీవల కాలంలో తన మ్యారీడ్ లైఫ్ విషయంలో చాలా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్నాడు.

ఈ క్రమంలోనే భార్యకు సైతం దూరంగా ఉంటున్నారని సమాచారం. గతంలో.. ప్రేమించే వివాహం చేసుకున్న ఈ జంట మధ్య.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయని.. ఈ క్రమంలోనే విడాకుల వరకు వెళ్లారని.. లీగల్ గా డివోర్స్ ప్రక్రియను ప్రారంభించినట్లు టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వీళ్ళిద్దరూ త్వరలో విడిపోబోతున్నారట. ఈ విడకుల వార్తలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇప్పుడు అదే న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ప్రజెంట్ ఆ హీరో ఎవరో తెలియకపోయినా.. కచ్చితంగా అది రివీల్ అయితే మాత్రం ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.