అతని కోసం రంగంలోకి రాజమౌళి.. వెబ్ సిరీస్ లో స్పెషల్ గెస్ట్ గా..

టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో దర్శకుడుగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి రాజమౌళి దర్శకుడిగా కాకుండా.. ఓ నటుడుగా స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఆయన ఫ్యాన్స్ లో ఉండే సందడి వాతావరణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఏ సినిమాలో అయినా చిన్న క్యామియో రోల్లో నటిస్తున్నారన్న చాలు.. సినిమా చూడడానికి జక్కన్న ఫ్యాన్స్ తెగ ఆరాట‌ప‌డ‌తారు అనడంలో సందేహం లేదు.

ఇక రాజమౌళికి బాలీవుడ్ లోను అదే రేంజ్‌లో క్రేజ్ ఉన్న‌ నేపథ్యంలో.. తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సినీస్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడ‌ట‌. అతని వెబ్ సిరీస్‌లో ఓ గెస్ట్ రోల్‌లో జ‌క్క‌న మెరవనున్నాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు.. ద బ్యాడ్స్‌ అఫ్ బాలీవుడ్. ఈ సిరీస్‌కు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాల్లో యంగ్ యాక్టర్ లక్ష, సహారా ప్రధాన పాత్రలో మెరువనున్నారు. ఈనెల 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

The Bads Of Bollywood Trailer: బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో రాజమౌళి - 'బ్యాడ్స్  ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ చూశారా? | aaryan khan rajamouli starrer the bads of bollywood  web series trailer out watch video

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీం. ఇందులో భాగంగానే తాజాగా ఇన్స్టా వేదికగా ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రాజమౌళి గెస్ట్ రోల్‌లో మెరిసిన ఈ సినిమా.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రయాణం ఆధారంగా రూపొందించారు. ఇందులో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్, బాబీ దేవోల్‌, దిశ పటాని తదితరులు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. గౌరీ ఖాన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌పై ఇప్పటికే బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జపాన్ ఎంట్రీ తో ఈ సిరీస్ పై టాలీవుడ్‌లోను మంచి హైప్‌ మొదలైంది.

Bollywood Like You've Never Seen Before: Netflix Launches Eagerly  Anticipated Trailer for 'The Ba***ds Of Bollywood' - About Netflix