జాక్పాట్ కొట్టిన మంచు మనోజ్.. మెగా హీరో మూవీలో విలన్ ఛాన్స్..!

టాలీవుడ్ క్రేజీ హీరో మంచు మనోజ్ తాజాగా మిరాయ్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటించి ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన మనోజ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తన పర్ఫామెన్స్ కు ఆడియన్స్‌ రావడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Interesting details about Chiranjeevi & Bobby's second film revealed

అది కూడా మెగా హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇక ప్రారంభంలోను టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ బెగ్గర్ హీరో ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి కావడం విశేషం. చిరంజీవి నటించబోయే నెక్స్ట్ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన బాబి డైరెక్షన్‌లో చిరు హీరోగా రూపొందుతున్న సినిమా కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో బలమైన విలన్ కోసం టీం సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి మనోజ్‌ సైతం సిద్ధంగా ఉన్నాడట. ఇటీవల మిరాయ్‌ సినిమాలో నెగిటివ్ రోల్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసిన మ‌నోజ్‌.. ఈసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడ‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్‌లో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇదే నిజమైతే మాత్రం ఈ సినిమాతో మరోసారి మనోజ్ తన సత్తా చాటుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ధీమ వ్యక్తం చేస్తున్నారు.