పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్ భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ హారర్ ఫాంటసి థ్రిల్లర్గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి హైప్ మొదలైపోయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ఇటీవల సినిమాను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్‌కు ఫిక్స్ చేసినట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరో ఎక్సైటింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. రాజాసాబ్ ట్రైలర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయనున్నారట సినిమా టీం.
ప్రత్యేకంగా కట్ చేస్తున్న ఈ క్లిప్‌ను ఇప్టికే చూసిన వాళ్లంతా బాగా ఇంప్రెస్ అవడంతో పాటు.. త్వరలోనే పబ్లిక్ కి చూపించి వాళ్లను కూడా ఆకట్టుకోవాలని నిర్ణయించారంటూ టాక్ నడుస్తుంది. ఇక.. ఈ ట్రైలర్ వస్తే.. సినిమాపై హైప్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే.. టీజర్ లో హారర్ టచ్.. ప్రభాస్ లుక్.. అన్ని ఫ్యాన్స్ణఙ ఆకట్టుకున్ణౄజ్ఞఙ. ఈ ట్రైలర్థక్ష కథ ఏ జానర్లో.. ఎంత ఎమోషన్ కలిగిస్తుందో క్లియర్ గా తెలుస్తుంది. మారుతీ ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేసిణౄ.. ఇప్పుడు హారర్ ఫాంటసీ అనే కొత్త జోనర్ ని టచ్ చేయడం అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభాస్ లాంటి హీరోతో సినిమా కావడంతో మరింత హైలెట్గా మారింది.
మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటూ వస్తున్నాడు. బిగ్ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా సంక్రాంతి బరిలో.. భారీ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్‌పై ఆఫీషియల్ ప్రకటన త్వరలోనే రానుందట.