చరణ్ – సుక్కు స్టొరీ పై క్రేజీ అప్డేట్.. దెబ్బతో అంచనాలు డబుల్..!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. 2026 మార్చి 28న‌ గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. బడ్జెట్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉంటే.. అదే బ్యానర్ పై సుకుమార్‌ డైరెక్షన్‌లో చరణ్ చేయనున్న ఆర్సి 17 ప్రాజెక్ట్ పై మరింత హైన్‌ మొదలైంది.

ప్రస్తుతం సుకుమార్ పేరు చెబితే చాలు.. ఆడియన్స్‌లో ఒక్క వైబ్రేషన్ వస్తుంది. ఇక సుకుమార్, చరణ్ కాంబో అంటే టక్కున రంగస్థలం మూవీనే గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో చరణ్.. చిట్టిబాబు పాత్రలో చేసిన మ్యాజిక్ విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే కాంబో మళ్ళీ రిపీట్ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా.. టాలీవుడ్‌లో గతంలో కౌబాయ్ తరహా సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ఈ క్రమంలోనే ఆర్సి 17 తెగ వైరల్ గా మారుతుంది.

Exclusive: Ram Charan and Sukumar in Abu Dhabi for RC 17 Discussions

సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ కోసం తన టాలెంట్ ఫుల్ గా ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు రీ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్‌పైకి రానుందని త్వరలోనే ఫైనల్ కాస్టింగ్ ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. పుష్పాతో చరణ్ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ క్రెజ్ కి.. ఈ కాంబినేషన్ జత కావడం అంటేనే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. పెద్దితో మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన చిరు.. ఆర్సి 17 తో పాన్ వరల్డ్ రేంజ్‌ను టార్గెట్గా పెట్టుకుని కథను పూర్తి భిన్నంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో రూపొందిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై ఫాన్సీ కాదు ఇండస్ట్రీలో కూడా భారీ హైప్‌ మొదలైంది. అంతేకాదు సినిమా రిలీజ్ టైంకి టాలీవుడ్‌లో మరో మాస్ ర్యాంపేజ్ పక్కా అని టాక్.