ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాజల్ అగర్వాల్ చీరలో బాగుంటుందా ..? అని అంటే అవును అంటారు అబ్బాయిలు . ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ కాజల్ అగర్వాల్ అంటే పడి చచ్చిపోయే హీరోస్ మాత్రం ఎక్కువే .. అలాంటి ఓ స్పెషల్ ఫిగర్ అంటూ కూడా ఆమెను అభివర్ణిస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రం ఆమె చీరలో బాగుంటుంది అని ప్రత్యేకంగా.. ఆయన సినిమాలో ఆమెనే హీరోయిన్గా చూసి చేసుకొని ..
ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చీరలో చూపించాడట. ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా డిఫరెంట్ స్టైల్ లో చీరలు కట్టి భారీ స్థాయిలో రొమాన్స్ కూడా చేశాడు . ఆయన మరెవరో కాదు మహేష్ బాబు . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్ మాన్ సినిమాలో హీరోగా మహేష్ బాబు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చీరలో ఎలా టెంప్ట్ చేసిందో అందరికీ తెలిసిందే .
మహేష్ బాబునే ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ కి చెప్పి ఆమె చేత చీర కట్టించేలా చేశాడట. ఈ సినిమాలో ఆమె చీరలో కనిపించిన సాంగ్ హైలెట్ గా మారింది. మరీ ముఖ్యంగా మహేశ్ – కాజల్ రొమాన్స్ అద్దిరిపోయిందనేఅ చెప్పలి. టోటల్ గా మహేశ్ బాబు..అలా కాజల్ తో కోరిక తీర్చుకున్నాడు అంటూ కూడా అప్పట్లో ట్రోలింగ్ జరిగింది..!!