సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కృతిశెట్టి ముద్దు ఫోటోస్..ఏం ఉంది రా బాబు..!!

ఈ మధ్యకాలం కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ గురైందో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తెలుగులో ఫ్లాప్ అవుతూ ఉండడం ఆమె కెరియర్ కు బిగ్ మైనస్ గా మారింది. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది .

కాగా రీసెంట్గా కృతి శెట్టి “మనమే” అనే సినిమాలో నటించింది . శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది . జనాలను మెప్పించలేకపోయింది .కృతిశెట్టి అంతకుముందు నటించినా మూడు సినిమాల కూడా ఫ్లాప్ అయ్యాయి . దీంతో కృతి శెట్టి టాలీవుడ్ కెరియర్ ఇక శూన్యం అంటూ అందరూ ట్రోల్ చేశారు. అయితే ప్రతి శెట్టి తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది .

ఆ ఫొటోస్ ని మాత్రం తెలుగు జనాలు బాగా లైక్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కుక్కపిల్లతో చాలా క్యూట్ క్యూట్ గా ఫొటోస్ దిగింది . ఆ ఫొటోస్ లో కుక్క పిల్లని ముద్దు పెట్టుకుంటున్నట్లు స్టిల్ కూడా ఇచ్చింది . ఈ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు కృతి శెట్టి షేర్ చేసిన ఈ కుక్కపిల్లతో ముద్దుపెడుతున్న ఫొటోస్ పై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు . కొందరు పాజిటివ్ వేలో ఆమె మైండ్ సెట్ ను పొగుడుతూ ఉంటే మరికొందరు లాస్ట్ కి నీ బతుకు అంతే అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!