ఆ టాలీవుడ్ హీరో కారణంగా..కాజల్-పూజ హెగ్డే ల మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

సాధారణంగా హీరోయిన్స్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కొందరు హీరోయిన్స్ మధ్య మాత్రం గొడవలు చాలా చాలా ఎక్కువగా లాంగ్ గా ఉండిపోతుంటాయి. ఆ లిస్ట్ లోకి వస్తారు పూజ హెగ్డే అదేవిధంగా కాజల్ అగర్వాల్ . ఇద్దరికీ ఇద్దరే ఇండస్ట్రీలతోపైన హీరోయిన్స్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకుంది కాజల్ అగర్వాల్ .. అదేవిధంగా బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది పూజ హెగ్డే .

ఇద్దరిలో ఎవరిని తీసి పడేయక్కర్లేదు.. ఇద్దరికీ ఇద్దరు హాట్ రోల్స్ చేస్తారు .. గ్లామర్ గా కనిపిస్తారు .. ఎక్స్పోజింగ్ చేస్తారు .. మంచి నటన టాలెంట్ ఉన్న హీరోయిన్స్ . అయితే ఆచార్య సినిమా విషయంలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య బిగ్ డిఫరెన్సెస్ వచ్చాయట . నిజానికి ఆచార్య సినిమాలో ముందుగా హీరోయిన్ గా కాజల్ ని చూస్ చేసుకున్నారు . అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమెను తీసేసి ఆ తర్వాత పూజా హెగ్డే సెలక్ట్ చేసుకున్నారు .

అయితే పూజా హెగ్డే కు కాజల్ ని హీరోయిన్గా తీసేస్తున్నారు ఆచార్య మూవీ నుంచి అన్న సంగతి ముందే తెలుసట. ఈ విషయం కారణంగా కాజల్ అగర్వాల్ ఫోన్ చేసి అడిగిన పూజా హెగ్డే నాకు ఏమీ తెలియదు అంటూ హ్యాండ్ ఇచ్చిందట . ఆ తర్వాత పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఇది తెలుసుకున్న కాజల్ ఆమెపై ఫుల్ సీరియస్ అయిపోయిందట . ఆ తర్వాత ఈ సినిమా ద్వారా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాక పూజానే కాల్ చేసి కాజల్ కి సారీ చెప్పిందట. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువగా అలానే ఉండిపోయాయి అన్న టాక్ వైరల్ అవుతుంది..!!