సడెన్ గా తాప్సీ కనిపించగానే ఈ డెలివరీ బాయ్ ఏం చేశాడో చూడండి(వీడియో)..!

సాధారణంగా ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఒక చోటికి వస్తున్నారు అన్న.. ఒక ఈవెంట్ కి వెళ్తున్నారు అన్న ఫ్యాన్స్ జనాభా ఏ రేంజ్ లో పనులు ఆపుకొని వాళ్లకోసం టైం వేస్ట్ చేస్తూ ఎగబడి ఎగబడి చూస్తూ ఉంటారో.. వాళ్ల కోసం గంటలు గంటలు క్యూలో నిలుచున్న సందర్భాలు కూడా మనం చూసాం . అయితే ఇక్కడ ఈ డెలివరీ బాయ్ మాత్రం వెరీ వెరీ ప్రత్యేకమైన వ్యక్తి అయిన చెప్పాలి . ఎందుకంటే తన కళ్ళ ముందు ఒక హాట్ హీరోయిన్ వెళుతున్నా సరే అస్సలు పట్టించుకోకుండా తన డ్యూటీ తాను చేశాడు . దీంతో ఈ డెలివరీ బాయ్ ను తెగ పొగడెస్తున్నారు జనాలు.

ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ తన డెలివరీని అందించేందుకు ఓ బిల్డింగ్ వద్దకు వెళ్లాడు . అయితే ఆ బిల్డింగ్ వద్దకు వెళుతున్నప్పుడు మీడియా వాళ్ళు తప్పుకో తప్పుకో అంటూ గట్టిగ అరుస్తున్నారు. అత గాడికి ఏమీ అర్థం కాలేదు.. ఎందుకు అరుస్తున్నారు అంటూ అర్థం కాని అయోమయ ఫేస్తో చూస్తాడు. అయితే వెంటనే తన డెలివరీ టైం అయిపోతుంది అని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ముందుకు కదులుతాడు. అప్పుడే హీరోయిన్ తాప్సి బ్లాక్ అవుట్ ఫిట్ లో సెక్సీగా రెడీ అయి ముందుకు వస్తుంది . కానీ అసలు ఆ డెలివరీ బాయ్ ఆమెను పట్టించుకోడు..

ఎవరో వెళ్తున్నారులే ..నాకెందుకు నా పని నాది.. అన్నట్లు చూసి చూడనట్లు వెళ్లిపోయాడు . ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే చాలామంది డెలివరీ బాయ్ ని తెగ పోగిడేస్తున్నారు. రియల్లీ నువ్వు గ్రేట్ ఇలా చేస్తేనే అలాంటి హీరోయిన్లకు బుద్ధొస్తుంది ..మనం లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళ బ్రతుకు ఎంత అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు వాడికి అక్కడ వస్తుంది అసలు తాప్సి అని తెలియదేమో అందుకే లైట్ గా తీసుకున్నాడు ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!