ఉపాసనకి రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో ..సడన్ గా అందరి ముందు ఏం చేసిందో చూడండి..!

ఉపాసనకి రాంచరణ్ అంటే చాలా చాలా ఇష్టం . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటారు . కాగా పెళ్లి అయిన 11 ఏళ్లకు క్లీన్ కారాకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన ప్రెసెంట్ రిలేటివ్స్ తో ఓమెన్ దేశానికి వెళ్ళినట్లు ఆమె షేర్ చేసిన పిక్స్ ద్వారా తెలుస్తుంది . ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది . తనకు సంబంధించిన విషయాలతో పాటు క్లింకార – రామ్ చరణ్ గురించి ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా రామ్ చరణ్ – ఉపాసన – క్లింకార తో తమ రిలేటివ్స్ తో ఉమెన్ దేశానికి వెళ్లారు. అక్కడ సరదా సరదాగా దిగిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు . ఈ క్రమంలో ఉపాసన షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి . ఉపాసన ఈ ఫోటోలను షేర్ చేస్తూ ..”రాంచరణ్ నాకు గర్వకారణం .. నేను వర్క్ లో ఉన్నప్పుడు నాన్నగా బాధ్యతలు తీసుకొని నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు.. ఈ మీటింగ్ చాలా స్పెషల్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ స్పెషల్ కృతజ్ఞతలు..జాదూస్ కంపెనీ గొప్ప కంపెనీ ..గొప్ప ఫలితాలు రాబడుతుంది అని నమ్ముతున్నాను” అంటూ ఉపాసన తనదైన స్టైల్ లో ఫోటోలు షేర్ చేసింది .

ఈ ఫోటోలో ఉపాసన రామ్ చరణ్ తో పాటు క్లిం కారా కూడా ఉంది . ఓ ఫోటోలో ఉపాసన ఎక్కడో పెద్ద కొండమీదకి వెళ్లి చరణ్ తో ఫొటోస్ దిగినట్లు కూడా తెలుస్తున్నాయి . మరొక ఫొటోస్ లో రిలేటివ్స్ అందరితో సరదాగా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!