చరణ్ కు నాన్నగా ఎవ్వరు ఊహించని హీరో.. విజయ్ శాంతి పక్కన్న పర్ ఫెక్ట్ మ్యాచ్..!?

ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ హీరోయిన్స్ కాదు సీనియర్ హీరోస్ హీరోయిన్స్ జతకట్టడం చాలా ట్రెండీగా మారిపోయింది . జనాలు కూడా అలాంటి కాంబోస్ నే లైక్ చేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ కి స్టార్ హీరోస్ తండ్రి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ నే.

మనకు తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా షూట్ ను కంప్లీట్ చేసిన రాంచరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడడానికి సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అంతేకాదు లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో చరణ్ కి తండ్రి పాత్రలో చిరంజీవి తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారట .

ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్ పై విజయశాంతి చిరంజీవిని చూసి చాలా చాలా ఏళ్లు అవుతుంది . గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యాయి.. సీనియర్స్ అయిన తర్వాత వీళ్ళు జతకడితే చూడాలి అంటూ ఫ్యాన్స్ ఆశపడ్డారు. ఆ కోరికను తీర్చబోతున్నాడు బుచ్చిబాబు సనా అంటూ టాలీవుడ్ సర్కి ల్స్ బాగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది.మొత్తానికి బుచ్చిబాబు సనా తన రెండో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి భారీ భారీ ప్లాన్ చేస్తున్నాడు . ఈ రేంజ్ లో అల్లాడించేస్తున్నాడు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..??