నిద్ర లేవగానే హీరోయిన్ సమంత మొదట చేసే పని అదే.. అందుకే లైఫ్ అలా మారిందా..?

చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే పీస్ ఫుల్ మైండ్ తో అరచేతులకు నమస్కరించుకుంటారు . అది చాలా చాలా మంచిది. మనలో చాలామందికి కూడా అలాంటి హ్యాబిట్లు ఉంటాయి . అయితే కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ అలాంటివి ఫాలో అవ్వరు . వేల కోట్ల ఆస్తి.. నిద్రలేవగానే చుట్టుపనివాళ్లు ..వాళ్ళ రూటు ..రేంజ్ అన్ని సపరేట్ . కానీ హీరోయిన్ సమంత మాత్రం తన స్టేటస్ కి ఏం మాత్రం పోలికలు లేనటువంటి పనులు చేస్తుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

హీరోయిన్ సమంత మొదటినుంచి ఫిట్నెస్ విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది . మరీ ముఖ్యంగా చాలా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తుంది. ఉదయం లేవగానే తన అరచేతులకు నమస్కరించుకుంటుందట . సమంత క్రిస్టియన్ కానీ తెలుగు సాంప్రదాయాలను పద్ధతిగా ఫాలో అవుతుంది . అంతేకాదు ఎట్టి పరిస్థితిలోనూ ఆమె 5:30 కల్లా లేచేస్తుందట . లేవగానే గ్రాటిట్యూడ్ జనరల్ రాస్తుందట .

ఆ వెంటనే ఐదు నిమిషాల పాటు సూర్యరష్మిని కూడా తీసుకుంటారట . నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్ససైజ్ అలాగే వర్కౌట్స్ చేస్తుందట. అందుకే సమంత ఇంత ఫిట్ గా ఇంత హెల్తీగా ఉంది అంటున్నారు అభిమానులు. మొత్తానికి హీరోయిన్ సమంత అభిమానులతో బాగానే ముచ్చటిస్తుంది. దగ్గరవుతుంది . చూద్దాం మరి ఆమె సినిమాలు ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటాయో..? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి హీరోయిన్ సమంత సిద్దంగా ఉంది..!!