ఫైనల్లీ తన కోరిక తీర్చుకున్న ప్రభాస్.. ఆ హీరోయిన్ తో రొమాన్స్ కి సర్వం ఫిక్స్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపైన హీరో అయినా తనకంటూ కొన్ని ఫీలింగ్స్ కొన్ని ఇష్టాలు ఉంటాయి . మరి ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ తో నటించాలి అంటూ ఆశపడుతూ ఉంటారు . కొన్ని కొన్ని సార్లు అది ఆలస్యం కావచ్చు .. కొన్ని కొన్ని సార్లు అది అసలు కుదరకపోవచ్చు.. అయితే ఫైనల్లీ తన మనసులోని కోరికను బయటపెట్టి ఆ కోరికను సక్సెస్ఫుల్గా నెరవేర్చుకోబోతున్నాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ అన్న వార్త ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది .

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కల్కి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నాడు డార్లింగ్. అదే విధంగా రాజా సాబ్ అనే సినిమా షూట్ ని కూడా సెట్స్ పైకి తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిపోగానే స్పిరిట్ సినిమాను అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సలార్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట.

తాజాగా సలార్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే సలార్ 2 విషయానికి వచ్చేసరికి శృతిహాసన్ తో పాటు మరో హాట్ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించబోతుందట . ఆమె మరి ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ కియరా అద్వానీ . బాలీవుడ్ ఇండస్ట్రీలో కియరాకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. మరి ముఖ్యంగా ప్రభాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీయర పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటూ పొగిడేసారు . ఆమెతో నటించాలి అని చెప్పకనే చెప్పేసాడు . ఫైనల్లి ఆ మాటలను పట్టేసుకున్న ప్రశాంత్ నీల్ వన్ అఫ్ ది హీరోయిన్ గా కియరా ని చూస్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!