ఆ ఒక్క క్వాలిటీ లేకపోతే .. కీర్తి సురేష్ మహానటి అయ్యుండేది కాదా.. బ్రతికిపోయింది పో..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా మహానటి అనగానే అందరి కళ్ళు మల్లెది కీర్తి సురేష్ వైపే .. ఒకప్పటి జనరేషన్ కి మహానటి అంటే ఎలా సావిత్రి గారు గుర్తు వచ్చేవారో..? ఇప్పటి జనరేషన్ కి మహానటి అంటే కీర్తి సురేష్ గుర్తొస్తారు. అలాంటి ఓ స్పెషల్ ఘనతను అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించింది .

క్రేజీ క్రేజీ ఆఫర్స్ కూడా అందుకొని ముందుకు దూసుకెళ్తుంది. హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది . అయితే కీర్తి సురేష్ ఎప్పుడు కూడా అభిమానులు లైక్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఆమె ఎక్స్ప్రెషన్స్ . అది నాటి కాదు ..సాడ్ కాదు హ్యాపీనెస్ కాదు ప్రతి విషయంలోనూ తనదైన స్టైల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది . మిగతా ఏ హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు.

ఆ కారణంగానే ఆమె ఈ విధంగా మహానటిగా ట్యాగ్ చేయించుకుంది అంటున్నారు జనాలు. ఒకవేళ కీర్తి సురేష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇవ్వలేకపోతే ..ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అయ్యుండేది కాదు అంటున్నారు. ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ లో మూడు టాలీవుడ్ లో రెండు సినిమాలతో ముందుకు వెళ్తుంది . ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే కీర్తి సురేష్ కెరియర్ టర్న్ అయిపోతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు..!!