బాలయ్య – చిరంజీవితో నటించిన శృతిహాసన్ ..ఆ సీనియర్ హీరోని మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి సినిమాలు చూస్ చేసుకుంటున్నారో మనం బాగా గమనిస్తూనే ఉన్నాము. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకునే భారీ స్థాయి హీరోల మూవీస్ కి ఓకే చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తమ లైఫ్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ .

కమల్ హాసన్ ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరియర్ స్టార్టింగ్ లో హిట్ కొట్టడానికి బాగా బాగా కష్టపడింది . ఆ తర్వాత ఎలాగోలా హిట్ అందుకునింది . కాగా ప్రజెంట్ పలు సినిమాలలో బిజీబిజీగా నటిస్తూ ముందుకు వెళుతుంది. శృతిహాసన్ సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి బాలకృష్ణ లతో స్క్రీన్ చేసుకుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య .. బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలల్లో కలిసి నటించిన ఈమె..

వెంకటేష్ తో నటించమంటే మాత్రం చేతులెత్తేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ను అప్రొచ అవ్వగా.. ఆమె సినిమా రిజెక్ట్ చేసిందట. దానికి కారణం ఆమెకు ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చకపోవడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఆ ప్లేస్ లో తమన్నా ను చూస్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి . మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట..!