ఓరి దేవుడోయ్..ఏంటి ఇది..ఆ విషయంలో చరణ్-తారక్ ఒకే తప్పు చేస్తున్నారే.. కోపంగా ఉన్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి హీరోలు సినిమాల విషయంలో చాలా చాలా నిర్ణయాలు కీలకంగా తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు అయితే తాము సినిమాకి కమిట్ అయిన రెండు మూడేళ్లు ఆ సినిమా కోసమే వేస్ట్ చేస్తున్నారు. అది చాలా చాలా రాంగ్ పద్ధతి . ప్రతి అభిమాని కూడా ప్రతి సంవత్సరం తమ ఫేవరెట్ హీరో సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలి అని కోరుకుంటారు . బడా హీరోల గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు .

ఆరు నెలలకు ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన దుమ్ము దులిపే కలెక్షన్స్ అందిస్తూ ఉంటారు అభిమానులు . ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ తారక్ తమ సినిమాల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . వీళ్లిద్దరు లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు అవుతుంది .

అయితే ఇప్పటికీ రామ్ చరణ్ – తారక్ ఒకే సినిమాకి కమిట్ అయ్యి.. ఆ సినిమా షూటింగ్లోనే టైం మొత్తం వేస్ట్ చేశారు . అయితే ఫైనల్లీ రాంచరణ్ తన సెకండ్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ని ముందుకు తీసుకెళ్లాడు . కానీ తారక్ మాత్రం ఇంకా దేవర సినిమా షూటింగ్లోనే ఉండిపోయాడుగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు ఇలా ఒక్కొక్క సినిమాకి రెండేళ్లు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటే .. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏమైపోతుంది అని అభిమానులు ఫీల్ అయిపోతున్నారు . త్వర త్వరగా షెడ్యూల్స్ కంప్లీట్ చేసి సినిమాను త్వరగా రిలీజ్ చేస్తే మార్కెట్ బాగుంటుంది ప్రొడ్యూసర్స్ బాగుంటారు. ఫాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు ..అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి చరణ్ ఫ్యూచర్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..???