ఓరి దేవుడోయ్.. రష్మిక అంటే ఇంత పిచ్చా..? అభిమానం పేరుతో వీళ్లు ఏం చేశారో చూడండి(వీడియో)..!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్ .. కాదు కాదు కాదు స్టార్ హీరోలకి మించిపోయిన రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఈ రష్మిక మందన్నా. పేరుకి కన్నడ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అనిమల్ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాలో బోల్డ్ గా పెర్ఫార్మన్స్ ఇచ్చి కుర్రాళ్లకు తడిచిపోయేలా చేసింది. ఇప్పటికి రష్మిక మందన్నా.. అనిమల్ సినిమాలోని సీన్స్ చూసి కుర్రాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు . రష్మిక మందన్నా తాజాగా జపాన్ వెళ్ళింది . అక్కడ ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది . ఈ క్రమంలోని జపాన్లో ఉండే రష్మిక ఫ్యాన్స్ ఎయిర్పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికారు .

ఆమెకు సంబంధించిన డిఫరెంట్ పిక్చర్స్ ని పోస్టర్స్ గా మార్చి ఎయిర్పోర్ట్లో రష్మికకు గ్రాండ్ వెల్కమ్ చేశారు . ఆ పిక్చర్స్ చూసిన రష్మిక మందన్నా.. ఎమోషనల్ అయిపోయారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా ఇలాంటి వెల్కం అందరూ స్టార్ హీరోలకి ఇస్తూ ఉంటారు . ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కి ఇలాంటి వెల్కం దక్కడం చాలా చాలా రేర్ అంటున్నారు జనాలు..!!