ఓడియమ్మ.. అరటి పండులో ఇన్ని గుణాలు దాగి ఉన్నాయా.. ఇంతకాలం తెలియక చాలా పెద్ద తప్పు చేశామే…!

రోజు తినే అరటి పండ్లు గురించి పెద్దగా మనకి తెలియకపోవచ్చు .కానీ వీటిలో బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు..సహజ పద్ధతిలో తయారయ్యే అరటి పండ్లను తినటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా అరటి పండ్లను తినటం ద్వారా గ్యాస్ మరియు ఇతర సమస్యలు దరిచేరదాయని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.కానీ అరటిలో ఉండే పోషకాలు తెలుసుకుంటే మీరు ప్రతిరోజు అరటి పండ్లను తింటారుమరి ఆ పోషకాలు ? లాభాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరటిలో ఉండే గుణాలు కారణంగా జీర్ణ శైలి మెరుగుపడటంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవు.

ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండకపోవటం వల్ల త్వరగా అరిగిపోద్ది.పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉన్న అరటి రక్తపోటును నియంతరించి గుండెకు మేలు చేస్తుంది.ఎక్సర్సైజులు తర్వాత అరటిపండు తింటే కండరాల్లోని చక్కెర విలువలు త్వరగా పెరిగిపోతాయి.కాబట్టి భారీ ఎక్సర్సైలు తరువాత అరటి తినాలి.అందువల్ల ప్రతిరోజు రోజుకో అరటిపండు అయినా తినండి.