మృణాల్ ఠాకూర్ అంటే తెలుగు హీరోలు పడి చచ్చిపోవడానికి కారణం ఇదే.. ఆ ఒక్కటి లేకుంటే అమ్మడు డమ్మీనే..!

మృణాల్ ఠాకూర్ .. మృణాల్ ఠాకూర్..మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు ఏ స్టార్ హీరో నోట విన్న ఏ డైరెక్టర్ డైరీ చూసిన ప్రొడ్యూసర్స్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసిన ఇదే పేరు కనిపిస్తూ ఉంటుంది . అంతలా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ . పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకున్నాయి. హాయ్ నాన్న సినిమాతో సూపర్ డూపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్ ప్రజెంట్ విజయ్ దేవరకొండ – ఎన్టీఆర్ – ప్రభాస్ – అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది . దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

అయితే మృణాల్ ఠాకూర్ ని తెలుగు జనాలు ..తెలుగు హీరోలు లైక్ చేయడానికి కారణం ఆమెకున్న హైట్ అంటున్నారు. అంత హైట్ హీరోయిన్ మన ఇండస్ట్రీలో లేకపోవడం పైగా మృణాల్ ఠాకూర్ డైరెక్టర్స్ మేకర్స్ అడిగిన వాటికి కాదు కూడదు అనకుండా.. విచ్చలవిడిగా ఓకే చెప్పేయడం ఇందుకు కారణం అంటున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ నటిస్తున్న మూడు ప్రాజెక్టుల్లోను హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ కావడం గమనార్హం . అంతేకాదు మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ స్థానాన్ని అందుకునేసి రాజ్యమేలేస్తుంది..!!