పెళ్లి చేసుకున్న నయన్ కు ఇంకా ఆ కోరిక తీరలేదా.. విగ్నేష్ శివన్ ఇంత స్లో నా.?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార.. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళ పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు నయన్ – విగ్నేష్ .

కాగా నయనతార కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . నయనతార పెళ్లి చేసుకున్న కూడా ఇంకా ఆ కోరిక తీరలేదు అంటూ ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది . నిజానికి నయనతారకు చాలా కూల్ అండ్ ప్లెసెంట్ ప్లేసెస్ అంటే ఇష్టమట . విగ్నేష్ శివన్ తో ఆమె ఓ గ్రీనరీ ప్రదేశంలో మంచిగా ఫామ్ హౌస్ క్రియేట్ చేసుకుని కొన్ని రోజులపాటు అక్కడే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిందట . కానీ కొన్ని కారణాల చేత ఆమె పెళ్లి తర్వాత వెంటనే సరోగసి ద్వారా తల్లిదండ్రులు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది .

ఓ పక్క పిల్లలను చూసుకుంటూ మరోపక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ నయనతార తన కోరికను మర్చిపోయింది. తనకు ఏం మాత్రం సమయం దొరికిన సరే నెక్స్ట్ నయనతార అదే పని చేయబోతుందట . ఓ మంచి గ్రీనరీ లొకేషన్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టించుకొని విగ్నేష్ శివన్ తో పిల్లలతో అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తుందట . చూద్దాం ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..? ప్రజెంట్ నయనతార పలు సినిమాలలో బిజీగా ఉంది . విగ్నేష్ శివన్ కూడా డైరెక్టర్ గా తాను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. వీళ్ళకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్ కి గురవుతున్న కూడా ఈ జంట ఏం మాత్రం స్పందించదు. అదే వీళ్లలో ఉన్న ప్లస్ పాయింట్ అంటున్నారు అభిమానులు..!!