ఓ మై గాడ్: కాజల్ ఆ సినిమాను ఓకే చేసిందా..? నో డౌట్ ఇక అడుక్కుతినాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి పాత్రల్లోనైనా కనిపించాలి ..నటించాలి .. మెప్పించాలి ఈ విషయం మనందరికీ తెలిసిందే . అయితే ఇదంతా ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే అనుకుంటారు హీరోయిన్స్ . కానీ తప్పు అంటూ ప్రూవ్ చేసింది కాజల్ అగర్వాల్ . సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అవకాశాలు రావాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న సినిమాలను చూసి చేసుకోవాలి అని.. అప్పుడే మన క్రేజ్ పాపులారిటీ బాగా పెరుగుతుంది అంటూ చెప్పుకొస్తుంది .

కాజల్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం అభిమానులకి గుండెలు బద్దలైపోయేలా చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులు వేస్తున్న కాజల్ అగర్వాల్ రీసెంట్గా వేశ్య పాత్రలో కనిపించడానికి డిసైడ్ అయిందట . అంతేకాదు అమ్మడు ఈ సినిమాలో టూ బోల్డ్ గా కూడా కనిపించబోతుందట. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ నిజంగానే బ్రోతల్ హౌసులకు వెళ్లి వారి పడే బాధలను రియల్గా తెలుసుకోబోతుందట. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఒకపక్క ఆమె చేసే పనికి హ్యాపీగానే ఉన్న కెరియర్ లో ఇలాంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..? కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ .. ఆ తర్వాత వెంటనే ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది.. ఎంత త్వరగా బిడ్డకు జన్మనిచ్చిందో అంతే త్వరగా తన బాడిని కరెక్ట్ ఫిజిక్ లోకి పెట్టుకొని షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది కాజల్ అగర్వాల్..!!