రాజమౌళి – ప్రశాంత్ నీల్ నే మించిపోతున్న కొరటాల శివ .. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..?

కొరటాల శివ .. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ . అసలు ఆచార్యకాని ఫ్లాప్ అవ్వకుండా ఉండి ఉంటే ఆయన ఖాతాలో ఒక్కటి అంటే ఒక్క ఫ్లాప్ కూడా ఉండేది కాదు . ఏం చేద్దాం ఆయన ఖాతాలో భారీ డిజాస్టర్ పడింది . ప్రెసెంట్ కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా కోసం అటు కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాగా కష్టపడుతున్నారు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కంప్లీట్ అయిపోగానే కొరటాల శివ నెక్స్ట్ తన లక్కీ హీరో ప్రభాస్ తో కానీ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కానీ సినిమాను ఫైనలైజ్ చేయబోతున్నాడట. ఆల్రెడీ ఇద్దరితో మాట్లాడి మాట మటుకు తీసుకున్నాడట. ఆల్రెడీ ప్రభాస్ కొరటాల శివకాంబోలో మిర్చి సినిమా వచ్చింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఈ సినిమా తర్వాత మరో సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు . కానీ అది ఇప్పటివరకు జరగలేదు. కాగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..” కొరటాల డైరెక్షన్.. మేకింగ్ స్టైల్ ను చాలా చాలా పొగిడేఅశారు..ఆయనతో ఒక సినిమా చేయాలి అని ఆశపడ్డారు”. ఈ విధంగా కొరటాల శివ అల్లు అర్జున్తో సినిమాను తెరకెక్కించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు . ఆ విషయంలో రాజమౌళి – ప్రశాంత్ నీల్ ని మించిపోతున్నాడు కొరటాల శివ.. బడా బడా హీరోలను ని లైన్ లో పెట్టుకొని ఉన్నాడు అని జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!