వావ్: హీరోయిన్ సమంతకు కొత్త లైఫ్ ఇస్తున్న బాలయ్య.. పాన్ ఇండియా హీరోలు చూసి నేర్చుకోండయ్యా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నందమూరి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సిమ్హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది హీరోలు ఉన్నా సరే బాలయ్య స్టైల్ ని మాత్రం ఎవరు కాపీ కొట్టలేరు. అదేంటో ఎంతమంది ట్రై చేసినా సరే బాలయ్య స్టైల్ బాలయ్యకే చెల్లుతుంది. రీసెంట్ గా బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా కోసం బాలయ్య బాగా కష్టపడుతున్నాడు. ఒకపక్క రాజకీయాలు మరొక పక్క సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న బాలయ్య హీరోయిన్ సమంతకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ సమంతను టాలీవుడ్ ఇండస్ట్రీ దూరం పెట్టింది. ఆరాకొరా సినిమాలు చేసిన ..హిట్ అయినా సరే పెద్దగా పట్టించుకోవడం లేదు . ట్రోల్ చేయడానికి తప్పిస్తే సమంత పేరును దేనికి ఉపయోగించడం లేదు . టాలీవుడ్ హీరోలు కూడా సమంతకు ఆఫర్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు . ఇలాంటి క్రమంలోనే బాలయ్య తన సినిమాలో గతంలో సమంత నటించిన ఏం మాయ చేసావే సినిమాకి సంబంధించిన సీన్స్ ను ఫన్నీగా యాడ్ చేయబోతున్నాడట .’

ఏం మాయ చేసావే సినిమాలో జెస్సీ ..కార్తీక్ తో “పర్లేదు నాకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడివి ..ఎవరైనా అడిగితే తమ్ముడు అని చెప్పేస్తాను” అంటూ ఒక డైలాగ్ చెప్తుంది . అదే డైలాగ్ ని బాలయ్య సినిమాలో బాబి వాడబోతున్నారట . దీనికి బాలయ్య పర్మిషన్ కూడా తీసేసుకున్నారట. ఈ సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల సమంత కెరియర్ మళ్ళీ ఊపు అందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు సమంతతో గతంలో సినిమాలు చేసి ఇప్పుడు ఆమెను వదిలేశారు . కానీ బాలయ్య మాత్రం ఆమెకు స్పెషల్గా కొత్త లైఫ్ ఇవ్వడానికి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకోవడానికి తన వంతు సహాయం చేస్తున్నాడు అంటూ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!