వావ్: హీరోయిన్ సమంతకు కొత్త లైఫ్ ఇస్తున్న బాలయ్య.. పాన్ ఇండియా హీరోలు చూసి నేర్చుకోండయ్యా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నందమూరి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సిమ్హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది హీరోలు ఉన్నా సరే బాలయ్య స్టైల్ ని మాత్రం ఎవరు కాపీ కొట్టలేరు. అదేంటో ఎంతమంది ట్రై చేసినా సరే బాలయ్య స్టైల్ బాలయ్యకే చెల్లుతుంది. రీసెంట్ గా బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ […]