ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడని అక్కినేని నాగేశ్వరరావు గారు.. ఆ హీరోని పచ్చి బండ బూతులు తిట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

అక్కినేని నాగేశ్వరరావు.. ఈ పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో పులకింపురాని మనిషి ఉండడేమో..? అంతలా ఆయన తన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు . సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తుచేది ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ . ఇండస్ట్రీకి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటివాళ్ళు . కాగా ఏఎన్నార్ చాలా సాఫ్ట్ .. ఎవరిని ఏమీ అనరు. తన జోలికి వచ్చినా కూడా చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు . అంతేకాదు ఏఎన్ఆర్ మంచితనానికి మరో మారుపేరు అంటూ కూడా అప్పట్లో జనాలు చేత శభాష్ అనిపించుకున్నాడు .

కాగ.. ఎప్పుడూ ఎవరిని తప్పు చేసినా కూడా ఒక మాట అనని ఏఎన్ఆర్ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో (ఇప్పుడు సీనియర్ పాత్రలు పోషిస్తున్నారు) . ఆయనను మాత్రం పచ్చి బండ బూతులు స్టేజిపై తిట్టిన న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది. ఏఎన్ఆర్ ను సత్కరిస్తున్న సందర్భంగా ఆ హీరోలని కూడా పిలిచారు . అయితే ఆ హీరో మొదటి నుంచి కొంచెం వెటకారాలు ఎక్కువ . ఆ హీరో స్టేజిపై కొన్ని వెటకారపు కామెంట్స్ చేయడంతో..

మండిన ఏఎన్ఆర్ స్టేజిపైనే పరోక్షంగా పచ్చి బండ బూతులతో కౌంటర్స్ వేశారు . ఈ విషయం అప్పట్లో సినిమా ఇండస్ట్రీ జనాలకు షాకింగ్ గా అనిపించింది . ఎవరిని ఏమీ అనని ఏఎన్ఆర్ ఆయనను మాత్రమే అంతలా తిట్టడానికి కారణం ఆయనకున్న హెడ్ వెయిట్.. ఈగో అంటూ అప్పట్లో జనాలు చర్చించుకున్నారు. అంతేకాదు ఆ హీరో ఇప్పటికి అలాగే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు..!!