స్టేజ్ పైనే విరుచుకుపడ్డ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సాధారణంగా దిల్ రాజు సినిమా ఫంక్షన్ ల వేడుకల మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇక క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతూ కూడా ఉంటాడు.

తాజాగా ఈయన తమ్ముడు కొడుకు అయినటువంటి ఆశిష్ మూడవ సినిమా లాంచింగ్ ఈవెంట్లో దిల్ రాజు స్పీచ్ మధ్యలోనే మండిపడ్డారు. తన మేనల్లుడు మూవీ లాంచింగ్ ఫంక్షన్ లో పాల్గొన్న దిల్ రాజు స్టేజ్ మధ్యలో ఫైర్ అవడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మరి ఈయన ఎందుకు ఫైర్ అయ్యారు అనే విషయం తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే.

ఏదేమైనా దిల్ రాజుకి ఇలా స్టేజ్ మధ్యలో సీరియస్ అవ్వడం మరియు మీడియాని తిట్టడం కామన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇలా చేయడం ద్వారా తాను మంచి ఫేమస్ అవుతున్నాడు అని ప్రతిసారి ఇదే కంటిన్యూ చేస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దిల్ రాజు వ్యాఖ్యలు చూసిన కొందరు మండిపడుతున్నారు.