అదృష్టం ‘హాయ్’ చెప్పే లోపే..దరిద్రం ‘లిప్ కిస్’ ఇచ్చేసింది అంటే ఇదే కాబోలు.. పాపం పూజా హెగ్డే కి మరో పెద్ద బొక్క..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరిలోని క్రియేటివిటీ పెరిగిపోయింది. డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరిలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పూనేస్తున్నాడు . అద్భుతమైన డైలాగ్ డెలివరీలతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో రచ్చ రంబోలా చేసేస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మృనాల ఠాకూర్ – పూజా హెగ్డేలకు సంబంధించిన ఒక న్యూస్ పై జనాలు చేస్తున్న ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .

మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ సినిమా కంటే ముందు ఆమె చాలా సినిమాల్లో నటించింది . సీరియస్ లోనూ మెప్పించింది. కానీ ఆమె పేరు అందరికీ తెలిసేలా చేసింది మాత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా అనే చెప్పాలి . ఈ సినిమా ఆమెకు ఎంత లక్ తెచ్చిపెట్టిందో ప్రజెంట్ మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా హను రాఘవపూడి పూజ హెగ్డే అని అనుకున్నారట .

కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసింత పూజా హెగ్డే. రాధే శ్యామ్ సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను మృణాల్ ఠాకూర్ కు ఈ ఆఫర్ చేరింది . దీంతో పూజా హెగ్డే ఖాతాలో ఫ్లాప్ మృణాల్ ఠాకూర్ ఖాతాలో హిట్టు పడింది. దీన్నే జనాలు వ్యంగ్యంగా వెటకారంగా సామెతతో ట్రెండీ సామెతతో పోలుస్తున్నారు. అదృష్టం ‘హాయ్’ చెప్పే లోపే..దరిద్రం ‘లిప్ కిస్’ ఇచ్చేసింది అంటే ఇదే కాబోలు.. పాపం పూజా హెగ్డే అంటూ దారుణంగా జాలి చూపిస్తున్నారు..!!