హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!

ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి మనందరికీ సుపరిచితమే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం అనేక సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది.

ఇక తర్వాత ఈమె కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ పడడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె టాలీవుడ్ లో ఉన్నంతకాలం స్టార్ హీరోల‌ తో బాగానే నటించింది. కానీ ఆ తరువాత ఒక్క అవకాశం కూడా దక్కలేదు. దీంతో కృతి శెట్టి కాస్త స్లో అయింది. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వరస సినిమాలు చేస్తూ తన సత్తాని నిరూపించుకుంటుంది.

అదేవిధంగా మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ లుక్ తో కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోజులు ఇస్తూ తన అందచందాలను ప్రతి ఒక్కరికి చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.