కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్ న్యూ లుక్.. ఏం ట్రాన్స్ఫర్మేషన్ రా బాబు.. చూడడానికి రెండు కళ్లు చాలట్లేదుగా..!!

కీర్తి సురేష్ ..అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మహానటి. ఒకప్పటి జనాలకు మహానటి అంటే సావిత్రి గారు గుర్తొచ్చేవాళ్ళు . అయితే ఇప్పటి జనాలకు మహానటి అంటే మాత్రం కీర్తి సురేషే గుర్తొస్తుంది . అంతలా తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటుంది . అయితే మహానటి సినిమా తర్వాత అలాంటి క్రేజీ హిట్ కోసం ట్రై చేస్తున్న కీర్తి సురేష్ కు ఇప్పటివరకు అలాంటి హిట్ పడకపోవడం గమనార్హం .

అంతేకాదు అందాల ఆరబోతల్లో కూడా లిమిట్స్ క్రాస్ చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత చాలా ట్రెడిషనల్ గా ఎల్లో శారీలో కుర్రాలను ఆకట్టుకుంటుంది .కీర్తి సురేష్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ట్రెండీ పిక్చర్స్ ను షేర్ చేసుకుంది. చాలా స్టైలిష్ గా ట్రెడిషనల్ గా ఎల్లో కలర్ శారీలో కుందనపు బొమ్మలా కనిపించింది . చెవులకు పెద్ద కమ్మలు..అలాగే తల్లో మల్లెపూలు పెట్టుకొని చాలా అట్రాక్టివ్ లుక్ లో మెరిసింది .

కీర్తి సురేష్ స్ట్రాన్నింగ్ ఫొటోస్ కుర్రాళ్లని గిలగిలా కొట్టుకునేలా చేస్తున్నాయి . ఆమె షేర్ చేసిన ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రజెంట్ కీర్తి సురేష్ పలు తెలుగు కోలీవుడ్ – బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది. నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కీర్తి సురేష్ లెటేఅస్ట్ ఫోటోస్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి..!!