• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

అల్లు అర్జున్ కారు టైర్లలల్లో ఇది గమనించారా.. ఇదేం పిచ్చి బన్నీ నీకు..!

Latest News, Movies February 11, 2024February 11, 2024 MD

అల్లు అర్జున్ .. ఈ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్టైల్ . ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ కొత్త స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు . అందుకే అల్లు అర్జున్ కి స్టైలీష్ స్టార్ అంటూ బిరుదు కూదా ఇచ్చారు. అల్లు అర్జున్ అలాంటి గొప్ప స్థానం దక్కించుకున్నాడు . స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. అందరు ఆయనని ఇష్టపడుతూ ఉంటారు జనాలు .

అలాంటి స్టైలిష్ స్టార్ తన కారు టైర్ల విషయంలో కూడా స్టైల్ ని ఫాలో అవ్వడం ఇప్పుడు అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది . రీసెంట్గా అక్కడికి తన కారులో వచ్చిన అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ ఏదైనా స్టైలిష్ గా ఉండాలి అంటూ కోరుకుంటాడు .

ఇప్పుడు తన కారు టైర్ల విషయంలో కూడా అదే ట్రెండ్ ని సెట్ చేశాడు. తన కారు టైర్లలో ఏ ఏ అనే లోగోను ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ ఫొటోస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు . అల్లు అర్జున్ అంటేనే స్టైల్ అని.. స్టైల్ కి సరికొత్త నిర్వచనం అల్లు అర్జున్ అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ టైర్ల కి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!


Sharing

  • Email this article
  • Print this article

Tags

aa logo, allu arjun, car tyres, filmy updates, intresting news, Latest news, latest trending news, social media, Star hero, star heroine, tollywood, viral news

Post navigation

మరి ఇంత దారుణమా.. సొంత స్నేహితుడే ఎన్టీఆర్‌ను నమ్మించి ఇంత దారుణంగా మోసం చేశాడా..?
ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. ఇది కదా జాక్‌పాట్ అంటే..
  • హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!
  • 1980 బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?
  • తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!
  • వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!
  • తేజసజ్జా ” మీరాయ్ ” ఫస్ట్ రివ్యూ.. హైలెట్స్ ఇవే..!
  • 2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
  • చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!
  • బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!
  • పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఓజి మ్యాటర్ లో నయా టెన్షన్..!
  • వార్ 2 తో భారీగా నష్టపోయిన నాగ వంశీ.. క్షమించండి అంటూ పోస్ట్..!
  • చిరంజీవి – బాబి కాంబో.. స్టోరీ ఇదే..!
  • అకిరా ఎంట్రీ బాధ్యతలు ఆ డైరెక్టర్ కు అప్పగించిన పవన్.. ఎవరా స్పెషల్ పర్సన్..!
  • బాలీవుడ్ లోను వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ.. కలెక్షన్స్ ఎంతటే..?
  • రెండేళ్ల తర్వాత వెండితెరపై సమంత.. మా ఇంటి బంగారంగా వచ్చేస్తుందట..!
  • చిరు ఛీ కొట్టిన‌ క‌థ‌లో న‌టించి డిజాస్ట‌ర్ మూట‌క‌ట్టుకున్న తార‌క్‌.. ఆ మూవీ ఇదే..!
  • చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!
  • పరదా రివ్యూ.. అనుపమ సోషల్ డ్రామా హిట్టా.. పట్టా..!
  • బన్నీకి ఎస్.. పవన్ కు నో.. ఉదయభాను ప్లాన్ ఏంటో..?
  • చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి కారణం ఆ అవమానమేనా..!
  • ఎస్ఎస్ఎంబి 29: ఆ హాలీవుడ్ డైరెక్టర్ తో.. గ్లోబల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన..!
  • మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!
  • అన్న 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు దూరంగా పవన్.. కారణం ఇదే..!
  • ఇండస్ట్రీలో సరికొత్త వివాదం.. బన్నీ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ డైరెక్టర్
  • మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..
  • రజనీ కూలీ బయ్యర్స్ కు ఇంత నష్టమా.. కూలి కూడా గిట్టలేదా..?
  • చినిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరు.. కారణం ఏవరంటే..?
  • టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..
  • వార్‌ 2 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!
  • బన్నీ కోసం అట్లీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. దెబ్బకు వాళ్లందరి నోర్లు మూయాల్సిందే..!
  • వార్ 2 బయ్యర్స్ కు నాగ వంశీ జాక్పాట్.. ఏ నిర్మాతా చేయని పని.. !
  • సమంత సెన్సేషనల్ డెసిషన్.. ఇక గుడ్ బై చెప్పేసిందిగా..!
  • త్వరలోనే తారక్ ఫ్యాన్స్ కొత్త పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?
  • బాలకృష్ణ పై ట్రెండ్ అవుతున్న ఆ న్యూస్.. వాస్తవం ఎంత..?
  • నిరాశపరిచినందుకు సారీ.. ఇంకా 15 ఏళ్లు టైముంది.. ట్రోలర్స్ కు నాగ వంశీ స్ట్రాంగ్ కౌంటర్..!
  • విశ్వంభర పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా..!
  • మోక్షజ్ఞ ప్లాన్ ఛేంజ్.. ప్రశాంత్ వర్మ అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే..?
Copyright © 2025 by Telugu Journalist.