అల్లు అర్జున్ .. ఈ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్టైల్ . ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ కొత్త స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు . అందుకే అల్లు అర్జున్ కి స్టైలీష్ స్టార్ అంటూ బిరుదు కూదా ఇచ్చారు. అల్లు అర్జున్ అలాంటి గొప్ప స్థానం దక్కించుకున్నాడు . స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. అందరు […]