పసుపు పచ్చ చీరలో ఆ పార్ట్ చూపిస్తూ వయ్యారాలు పోయిన రష్మిక.. మరీ ఇంత హాట్ గా ఉంది ఏంటి..!

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ” యానిమల్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ కెరీర్ పుష్ప మూవీ తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు అడపా దడపా సినిమాలు చేసే రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఇక ఈమె ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటూ తన ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు అలరిస్తుంది.

తాజాగా పసుపు పచ్చ చీరలో యద అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇమని ఇంత ట్రెడిషనల్ గా చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మరీ ఇంత అందం ఏంటి బాసు.. ఫుల్ గ్లామర్ గా ఉంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.