ఆడదానికి ఆడదే శత్రువు.. యంగ్ హీరోయిన్ పై చాడీలు చెబుతున్న స్టార్ హీరోయిన్..!

మన ఇంట్లోని పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతూ ఉంటారు .. ఒక ఆడదానికి మరొక ఆడదే శత్రువు అని .. ఒక ఆడది బాగుపడుతుంటే మరొక ఆడది చూడలేదు . అంతేకాదు చూడకపోగా నిందలు వేస్తూ వాళ్లను దిగజార్చే  కామెంట్స్ చేస్తూ ఉంటారు . అందరూ ఇలాంటి వాళ్లే ఉంటారు అని చెప్పలేము కానీ చాలామంది మాత్రం ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు .

రీసెంట్గా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేసి హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే పెద్దగా అవకాశాలు దక్కించుకుంటుంది.  అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి ఓ బ్యూటీపై డైరెక్టర్లకు చాడీలు చెబుతుందట.  సదరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వద్ద ఆ హీరోయిన్ కంఫర్టబుల్గా లేదు అని ..

వాళ్ల గురించి పక్క వాళ్లకి బ్యాడ్ గా చెప్తుంది అంటూ ఈ యంగ్ హీరోయిన్ సదరు డైరెక్టర్స్ కు ప్రొడ్యూసర్స్ కి.. కంప్లైంట్ చేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో ..?? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఈ యంగ్ హీరోయిన్ దెబ్బకి ఆ స్టార్ హీరోయిన్ అడ్రస్ గల్లంత అయ్యేలాగే ఉంది..!!