హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా.. అయితే ఈ 5 ఫుడ్స్ తీసుకోండి.‌.!

సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ తరచూ దానిని కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ అది కట్టడి కాదు. మనం తినే ఆహారం బట్టి కూడా మన జుట్టు ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తరచూ ఈ ఐదు ఆహారాలను తీసుకుంటే ఇంకా మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం కూడా. ఇక ఆ ఐదు ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. బాదం:


బాదం లో ఉండే పోషకాలు కారణంగా జుట్టును బలంగా ఉంచుతుంది. తద్వారా మీ జుట్టు ఊడదు.

2. పుట్టగొడుగులు:


పుట్టగొడుగులు లభించే పోషకాల కారణంగా మీ జుట్టు ఉడడం తగ్గుతుంది. విటమిన్ డి మీ కేశ సంరక్షణలో అద్భుతంగా తోడ్పడుతుంది.

3. కొత్తిమీర రసం:


కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక పోషకాలు మీ జుట్టు కంది మీ జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది.

4. కోడిగుడ్డు:


గుడ్డులో ఉండే పోషకాలు కారణంగా జుట్టు ఊడిపోవడాన్ని అరికట్టిస్తుంది.

5. కివి పండ్లు:


కివి పండ్లలో ఉండే పోషకాలు కారణంగా మీ జుట్టును పోషకంగా ఉంచుతుంది. ఈ పండును మీ ఆహారంలో చేర్చుకోవడం కారణంగా మీ జుట్టు ఊరడం సమస్య తగ్గి పెరగడం మొదలవుతుంది.

ఈ ఐదు ఆహారాలను తప్పకుండా తినండి. మీ జుట్టు ఊడడాన్ని తగ్గించుకోండి.